Monday, 1 September 2014

ప్రముఖ దర్శకుడు, కార్టూనిస్ట్ బాపు ఇక లేరు


తెలుగు గీతకు కొత్త నడక నేర్పి.. తెలుగు వెండితెరకు కొత్త సోయగమద్ది.. తెలుగువారి మనసుల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్న మహా కళాకారుడు బాపు సెలవంటూ వెళ్లిపోయారు. తన ప్రాణమిత్రుడి రమణ దగ్గరికి పయనమయ్యారు. ముళ్లపూడి రాత.. బాపు గీతగా తెలుగువారిని విశేషంగా అలరించిన ఆ ఇద్దరు స్నేహితులు.. మళ్లీ ఒక్కటయ్యారు. తెలుగువారికి బొమ్మను, బుడుగును, సీతమ్మను ఇచ్చి.. తన కళాసంపదను మిగిల్చి…………..Read More

No comments:

Post a Comment