Wednesday, 3 September 2014

నాలుగో వన్డేలోనూ ఇంగ్లండ్‌పై భారత్ ఘనవిజయం


భారత్‌ది అదే కసి.. పట్టుదల! వరుస విజయాల ఊపు.. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టి ప్రతిభ పతాకస్థాయికి చేరిన వేళ నాలుగో వన్డేలో ధోనీసేన ఇంగ్లండ్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా ఐదు వన్డేల సిరీస్‌ను మరో వన్డే మిగిలివుండగానే 3-0తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్ విజయం ద్వారా పనిలోపనిగా 24 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకూ తెరపడింది... Read more

No comments:

Post a Comment