14న బ్రిటన్‌లో మహాత్ముడి విగ్రహావిష్కరణ
పార్లమెంట్ స్కేర్‌లో మండేలా, చర్చిల్ పక్కనే గాంధీ విగ్రహం
లండన్, ఫిబ్రవరి 22: బ్రిటన్‌లోని చారిత్రక పార్లమెంట్ స్కేర్‌లో మహాత్మగాంధీ కాంస్య విగ్రహాన్ని మార్చి 14వ తేదీన ఆవిష్కరిస్తున్నట్లు ఆ దేశ ప్రధాని డేవిడ్ కామెరూన్ ఆదివారం ఓ ప్రకటలో తెలిపారు. ఇప్పటికే పార్లమెంట్ స్కేర్‌లో ఆవిష్కరించిన వర్ణవివక్ష వ్యతిరేక పోరాట యోధుడు నెల్సన్ మండేలా, బ్రిటన్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ విగ్రహాల పక్కనే మహాత్ముడి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
- పార్లమెంట్ స్వేర్‌లో మహాత్ముడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇరుదేశాల చరిత్రకు గౌరవం దక్కుతుంది. అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన...Gandhi Statue ,Gandhi Statue In Britain
No comments:
Post a Comment