దృశ్యం రీమేక్‌లో..
మనం గోపాల గోపాల చిత్రాల విజయాలతో సక్సెస్ బాట పట్టింది ఢిల్లీ సొగసరి శ్రియ. ఈ సినిమాల్లో తన పంథాకు భిన్నంగా అభినయ ప్రధాన పాత్రలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.ఈ చిత్రాలు చక్కటి ఫలితాల్ని అందించడంతో ఈ తరహా పాత్రలపై దృష్టిపెట్టిన ఆమె బాలీవుడ్‌లో ఓ క్రేజీ ఆఫర్‌ను సొంతం చేసుకుంది. వివరాల్లోకి వెళితే...shriya saran will play wife to ajay devgn in drishyam remake
No comments:
Post a Comment