బాబూ.. చరిత్రలో లేకుండా పోతావ్ , ఎంపీ కవిత
తెలంగాణ రాష్ట్రంలో గులాబీ
జెండా తప్ప మరో జెండా కనిపించే పరిస్థితి లేదని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల
కవిత అన్నారు. తెలంగాణ ఏర్పడినా చంద్రబాబుకు ఇంకా మనపైననే దృష్టి ఉందని,
ఏపీ పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ చరిత్ర ఉండదని చెప్పడం దారుణమన్నారు.
తెలంగాణ చరిత్రను దాచాలని చూస్తే మీరే చరిత్ర లేకుండా పొతారని ఆమె
హెచ్చరించారు. ఇప్పటికే 56 సంవత్సరాల పాటు తెలంగాణ చరిత్రను రూపు మాపాలని
మీరు చేయని ప్రయత్నం లేదని, ఇంకా మీరు చేసేది ఎమి ఉందన్నారు. మా భాషను,
సంస్కృతిని వెక్కిరించినందుకే తెలంగాణ Chandra Babu Will Be No More In The Telangana History
No comments:
Post a Comment