Monday, 23 February 2015

బంగ్లాదేశ్‌లో మరో పడవ ప్రమాదం

Boat Accident
బంగ్లాదేశ్‌లో మరో పడవ ప్రమాదం సంభవించింది. పద్మానదిలో 200 మంది ప్రయాణికులున్న పడవ ఆదివారం ప్రమాదానికి గురైంది. కిక్కిరిసిన పడవను కార్గో నౌక ఢీకొట్టిన ప్రమాదంలో ఆరునెలల వయస్సున్న ఓ చిన్నారితో సహా 48 మందికి పైనే మరణించి ఉంటారని అంచనావేస్తున్నారు. ప్రయాణికులు, మృతుల సంఖ్యపై స్పష్టమైన సమాచారం లేకపోవడంతో గందరగోళం నెలకొంది.
మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. పతురియా నుంచి రాజ్‌బరీ సమీపంలోని దౌలత్‌దియాకు వెళ్తుండగా ఢాకాకు వాయవ్యంగా 40 కిలోమీటర్ల దూరంలో ..Boat Accident,Bangladeh Read More 

No comments:

Post a Comment