Saturday, 21 February 2015

25న ఎంసెట్ నోటిఫికేషన్ , మే 14న ప్రవేశ పరీక్ష

Tummala Papi Reddy
మే 14న ప్రవేశ పరీక్ష
 తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ ఈ నెల 25న విడుదలవుతుంది. 28 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 14న పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్షను తెలంగాణ రాష్ట్రంలోని పరీక్షా కేంద్రాల్లో మాత్రమే నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో పరీక్షా కేంద్రాలుండవు. విభజన చట్టం మేరకు ఉమ్మడి ప్రవేశాల్లో 15 శాతం ఓపెన్ మెరిట్ కోటా ఉంటుంది. ఆ కోటాకింద ప్రవేశాలు కోరే ఏపీ విద్యార్థులు తెలంగాణ ఎంసెట్ పరీక్ష విధిగా రాయాల్సి ఉం టుంది. శుక్రవారం సమావేశమైన ఎంసెట్-2015 కమిటీ ఈ ...T-Eamcet Notifications On 25th 

No comments:

Post a Comment