ఐటెంసాంగ్‌లో ఇలియానా
గోవా సొగసరి ఇలియానా తెలుగులో
ఓ ఐటెంసాంగ్‌లో నర్తించనుందా? అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు.
వివరాల్లోకి వెళితే... మంచి ఫామ్‌లో వున్న సమయంలోనే తెలుగు చిత్రసీమకు
గుడ్‌బై చెప్పి బాలీవుడ్ బాట పట్టింది ఇలియానా. హిందీ చిత్రసీమలో
స్టార్‌డమ్‌ను సొంతం చేసుకోవాలనుకున్న ఈ సుందరి ఆశలు నెరవేరలేదు. తొలి
చిత్రం బర్ఫీ మినహా ఆమె నటించిన చిత్రాలన్నీ పరాజయం పాలయ్యాయి. దీంతో
అవకాశాలలేమితో సతమవుతున్న... Goa beauty Ileana In The Ttelugu Iteam Song
No comments:
Post a Comment