మే 22న ఐసెట్.. ఈనెల 28న నోటిఫికేషన్
కాకతీయ విశ్వవిద్యాలయం
ఆధ్వర్యంలో నిర్వహించనున్న టీఎస్ ఐసెట్-2015 షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత
విద్యామండలి చైర్మన్ టీ పాపిరెడ్డి, కేయూ ఇన్‌చార్జి వీసీ వీరారెడ్డి
విడుదల చేశారు. బుధవారం కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీలో ఐసెట్ కమిటీ
సమావేశం నిర్వహించిన అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో షెడ్యూల్
ప్రకటించారు. వారు వెల్లడించిన వివరాల...TS ICET On May ,TS ICET
No comments:
Post a Comment