ది బెల్స్ గీతావిష్కరణ
రాహుల్, నేహాదేశ్‌పాండే జంటగా
జగదాంబ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రవీణ్‌చందర్ దర్శకత్వంలో ఎర్రోజు
వెంకటాచారి నిర్మించిన ది బెల్స్ చిత్ర గీతాలు బుధవారం హైదరాబాద్‌లో
విడుదలయ్యాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర నీటి పారుదల
సలహాదారు విద్యాసాగర్‌రావు ఆడియోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శాసనసభ
స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ తెలంగాణ దర్శకనిర్మాతలు...The bells movie audio release
No comments:
Post a Comment