డిటెక్టివ్ ఏజెంట్‌గా...
తన ప్రతిభాపాటవాల్ని
ప్రదర్శించడానికి సరికొత్త వేదికల్ని ఎంచుకుంటోంది ప్రియాంకచోప్రా. కేవలం
సినిమాలకే పరిమితమైపోకుండా ఇతర సృజనాత్మక రంగాల్లో కూడా సత్తాను చాటుతోంది.
గత ఏడాది ఎక్సోటిక్ అనే పాప్ ఆల్బమ్ ద్వారా గాయనిగా అమెరికా
సంగీతప్రపంచంలో మంచిగుర్తింపును సంపాదించుకున్న ఈ సుందరి తాజాగా...priyanka chopra,
TV serial Quantico,
Quantico,
TV serial
No comments:
Post a Comment