100కేజీల బరువుతో...
కథానాయికగా పాత్రల ఎంపికలో తన
పంథాను మార్చుకుంటోంది అనుష్క. చారిత్రక చిత్రాలు, అభినయ ప్రధాన
పాత్రలవైపు మొగ్గుచూపుతోంది. వైవిధ్యమైన కథాంశాలతో విజయాల్ని
దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ సుందరి కథానాయికగా నటిస్తున్న
తాజా చిత్రం సైజ్ జీరో. ఇటీవలే ఈ సినిమా ముహూర్తాన్ని జరుపుకుంది.
భారీకాయురాలైన ఓ యువతి....Anushka,Anushka Size Zero,
Size Zero movie
No comments:
Post a Comment