నా సినిమాల్లో కథే హీరో!
స్వామిరారా కార్తికేయ చిత్రాల
వరుస విజయాలతో మంచి ఊపుమీదున్నారు యువహీరో నిఖిల్. కమర్షియల్ హంగులు
మేళవించిన ప్రయోగాత్మక కథాంశాల్ని ఎంచుకుంటూ కెరీర్‌ను
తీర్చిదిద్దుకుంటున్నారాయన. స్వామిరారా చిత్రం తర్వాత ప్రేక్షకులు నన్ను
బాగా ఇష్టపడుతున్నారు. వారి అంచనాల్ని అందుకునే విధంగా వినూత్న కథలతో....
nikhil ,
nikhil interview,Surya vs surya
No comments:
Post a Comment