సమైక్యంలోనే చీకట్లు.. స్వరాష్ట్రంలోనే వెలుగులు
రాష్ట్రం సమైక్యంగా ఉండడమే మంచిది. విడిపోతే తెలంగాణకు కరెంట్ సమస్య వస్తుంది. ప్రజలకు చీకట్లు తప్పవు, ఇబ్బందులు పడతారని తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు చంద్రబాబు పదేపదే వల్లెవేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. సీఎం కేసీఆర్ కృషితో విద్యుత్ వెలుగులకు బాటలు పడుతున్నాయి. కరెంట్ కోతలు లేకుండా చర్యలు .... harishrao, chandrababu naidu, power, CM kcr
No comments:
Post a Comment