ఏపీ జర్నలిస్టుల ఓవరాక్షన్!.. అనుచిత ప్రశ్నలతో కేంద్ర మంత్రి వెంకయ్యపై దాడి
ఏపీ జర్నలిస్టులు వృత్తి
పరిధులన్నీ దాటారు. ఆగ్రహంతో హద్దులు మరిచారు. ప్రతిపక్ష నాయకుల్లాగా
కేంద్ర మంత్రిపై ప్రశ్నలతో విరుచుకు పడ్డారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో
ఆదివారం కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ
సంఘటనలు చోటు చేసుకున్నాయి. ముందస్త్తు ప్రణాళికతో బీజేపీ రాష్ట్ర
కార్యాలయానికి వచ్చిన ఏపీకి చెందిన....Ap journalists ,BJP
No comments:
Post a Comment