రాష్ర్టానికి 24 గంటల కరెంటు..నిరంతర విద్యుత్ పథకానికి కేంద్రం ఓకే!
రాష్ర్టానికి 24 గంటల కరెంటు పథకం మంజూరుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం సీఎం కే చంద్రశేఖర్‌రావు చేసిన యత్నాలు కొలిక్కి వచ్చాయి. ఈ మేరకు కేంద్ర బృందం నేడు రాష్ర్టానికి వస్తున్నది. నిరంతర విద్యుత్ పథకం(24x7 స్కీమ్) మంజూరుపై ఇక్కడి అధికారులతో చర్చించనున్నది. రాష్ట్రంలో విద్యుత్‌లోటుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమగ్ర వివరాలతో లేఖ రాశారు.
దేశంలో ఏరాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ఇరవై లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్న విషయాన్ని అందులో ప్రస్తావిస్తూ రాష్ర్టానికి కేంద్రం బాధ్యతాయుతంగా సహకారం అందించాలని కోరారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నిరంతర విద్యుత్ పథకం మంజూరు చేసేందుకు ..... 24-hour power to state, Telangana State, KCR, Telangana, CM KCR
No comments:
Post a Comment