మీకు ఆరోగ్యం కావాలా? సిగరెట్ కావాలా?
సిగరెట్ తాగడం సరదాగా
మొదలవుతుంది. నెమ్మదిగా మనిషిని పూర్తిగా తనకు బానిసను చేసుకుంటుంది.
సిగరెట్ తాగకపోతే నిలవలేని స్థితికి అతి త్వరలో చేరుకుంటారు. ఆరోగ్యాన్ని,
ధనాన్ని నష్టపరిచే ఈ దురలవాటు నుంచి బయట పడాలని ప్రయత్నించినా సాధ్యం కాని
విధంగా దానికి దాసోహం అంటారు. సిగరెట్ కాల్చే అలవాటు మానడం చాలా.....Smoking,Health, Stop Smoking
No comments:
Post a Comment