![]() |
No Kisses In Goa |
గోవా.. ఆ పేరు వినగానే పర్యాటకులకు ఎక్కడలేని సంతోషం! జల్సా చేయాలన్నా.. వాతావరణాన్ని ఆస్వాధించాలన్నా ఆ ప్రాంతానికే చలో అంటారు! పర్యటన పేరిట కొందరు గోవాలోని ఊళ్ల మధ్యలోకి చొచ్చుకువచ్చి.. చెవులకు చిల్లులు పడేలా మ్యూజిక్ పెట్టుకొని ఫుల్లుగా తాగడం, బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడం వంటి వికృత చేష్టలకు తెగబడుతుంటారు. ఇలాంటి చేష్టలు తమ వద్ద ఏ మాత్రం నడువవని ఓ గ్రామం తీర్మానం చేసింది. బహిరంగంగా ముద్దుపెట్టుకుంటే .... village in Goa,Warning to tourists,No Kisses,GOA
No comments:
Post a Comment