తెలంగాణ రాష్ట్ర శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత పదవి ఖాళీ అయ్యింది. ఇప్పటి వరకు ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ పదవీ కాలం 29వ తేదీ ఆదివారంతో ముగిసింది. ఆయన స్థానంలో ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ పార్టీ ఇంతవరకూ ఎవరిని ఎంపిక చేయలేదు. ఇక ఇదే సమయంలో మండలిలోని టీఆర్‌ఎస్‌లో విలీనమైన వారు పోగా మిగిలిన ఇద్దరు తెలుగుదేశం సభ్యుల పదవీ కాలం మే 1వ తేదీతో...Leaderless, opposition , This is the scene ,the board and ate tdp,MLA falls, local constituencies , D Srinivas ,Congress , TRS
No comments:
Post a Comment