మిస్ ఇండియా అదితి ఆర్య
ఫెమీనా మిస్ ఇండియా-2015గా ఢిల్లీకి చెందిన అదితి ఆర్య ఎంపికయ్యారు. శనివారం రాత్రి ముంబైలోని యశ్‌రాజ్ స్టూడియోలో సాగిన ఈ పోటీల్లో పలువురు సినీప్రముఖుల పాల్గొని.. విజేతను అభినందించారు. దేశవ్యాప్తంగా మొత్తం 21 మంది ముద్దుగుమ్మలు పోటీల్లో పాల్గొనగా..Miss India, Aditi Arya, Aditi,Fashion Show
No comments:
Post a Comment