Saturday, 28 March 2015

వాట్సప్‌తో వాయిస్ కాల్స్ - ఎలా?

Whats app Voice Calling
వాట్సప్ - నెలకు దాదాపు 70కోట్లమంది వినియోగదారులతో ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ప్రాచుర్యం పొందిన టెక్స్, ఆడియో, విడియో, ఇమేజ్ మెసేజింగ్ యాప్. అదే ఇప్పుడు వాయిస్ కాలింగ్ సౌలభ్యాన్ని కూడా అందిస్తోంది.అయితే ఇది ప్రస్తుతానికి ఆండ్రాయిడ్, బ్లాక్‌బెర్రీ10 యూజర్లకు మాత్రమే పరిమితం.ఐఫోన్‌లకు త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఫీచర్ వల్ల మీ వాట్సప్ కాంటాక్ట్‌లలో ఉన్న ఆండ్రాయిడ్ వినియోగదారులందరితో మీరు మాట్లాడవచ్చు. మీ సిమ్, సర్విస్‌లతో ఏ మాత్రం సంబంధం లేకుండా, నయాపైసా ఖర్చు లేకుండా.....WhatsApp, WhatsApp Voice Calling, Android App, Latest Apps, Technology, free whatsapp calling , whatsapp voice call app, whatsapp voice call download, Enable Whatsapp Voice Calling, whatsapp calling features, whatsapp calling download

No comments:

Post a Comment