Monday, 2 March 2015

Naga Chaitanya
నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం దోచేయ్. సుధీర్‌వర్మ దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. కృతిసనన్ కథానాయిక. చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. ఈ నెలాఖరున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాల్ని తెలియజేస్తూ ప్రస్తుతం బ్యాంకాక్‌లో... Naga Chaitanya,Dochey Movie ,Movie Updates

No comments:

Post a Comment