అటల్ రాజకీయ ప్రస్థానం..
రాజకీయ కురవృద్ధుడు, మాజీ ప్రధాని ఆటల్ బీహారీ వాజ్‌పేయికి మరి కాసేపట్లో రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ భారతరత్నను ప్రదానం చేయనున్నారు. జీవిత కాలంలో భారతరత్నను అందుకుంటున్న తొలి మాజీ ప్రధాని అటల్ ఒక్కరే. ఉత్తమ భారత పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత, బీజేపీ పార్టీ నుంచి ఎన్నికైన తొలి ప్రధాని, బీజేపీ అగ్రనేత, రాజనీతిజ్ఞుడు అటల్ బీహారీ వాజ్‌పేయికి ఆయన 90వ వసంతంలోకి.....vajpayee, political, Bharata Ratna, career,Read More
No comments:
Post a Comment