Friday, 13 March 2015

‘స్వచ్ఛ్‌భారత్‌’కు బల్దియా ప్రణాళిక

GHMC
-సాలిడ్ వేస్ట్ ప్రాజెక్టు, టాయ్‌లెట్ల నిర్మాణంపై దృష్టి
-16న సచివాలయంలో కీలక సమావేశం
-నివేదికను సిద్ధం చేసిన అధికారులు

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ్ భారత్ కార్యక్రమాన్ని నగరంలో భారీస్థాయిలో చేపట్టేందుకు జీహెచ్‌ఎంసీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఘనవ్యర్థాల నిర్వహణ, మూత్రశాలల నిర్మాణంపై అధికారులు దృష్టి సారించారు. ఇదే అంశంపై ఈనెల 16వ తేదీన సచివాలయంలో....

No comments:

Post a Comment