భారతీయుడు లేని ప్రపంచ జట్టు!!
ప్రపంచ కప్ 2015 సెమీ ఫైనల్‌లో ఆతిథ్య జట్టు ఆసీస్‌తో తలపడి ఇంటి ముఖం పట్టిన ధోనీ సేనకు మరో అవమానం జరిగింది. ఐసీసీ ఎంపిక చేసిన వరల్డ్ కప్ XI జట్టులో ఒక్క భారతీయుడు లేకపోవడం గమనార్హం. వరుస విజయాలతో సెమీ ఫైనల్‌కు దూసుకొచ్చిన ధోనీ సేన అనూహ్యంగా ఓడిపోవడం తెలిసిందే. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో కొనసాగుతున్న విరాట్ కోహ్లీని కూడా పరిగనలోకి తీసుకోలేదు.వరల్డ్ కప్ ఫైనల్లో 7 వికెట్ల తేడాతో ఆసీస్ చేతిలో...icc world cup XI, McCullum, cricket world cup 2015
No comments:
Post a Comment