సన్నాఫ్ సత్యమూర్తి గీతావిష్కరణ
అల్లు రామలింగయ్య కుటుంబంతో
నాకెంతో అనుబంధముంది. అందుకే ఈ ఆడియో వేడుకకు అతిథిగా వచ్చాను. నా చేతుల
మీదుగా ప్రారంభమైన గీతా ఆర్ట్స్‌కు దర్శకుడిగా నేను రెండు విజయాల్ని
అందించాను. హీరోగా అల్లు అర్జున్ ఎవరూ ఊహించని స్థాయికి ఎదిగాడు. గంగోత్రి
చిత్రంలో సాఫ్ట్‌గా ఉన్న అతను దేశముదురు సినిమాతో హీరోగా తన సత్తాను
చూపించాడు. అత్తారింటికి దారేది....Allu Arjun ,
Samantha ,
Nithyamenon ,
Trivikram Srinivas ,
D. V. V. Danayya,
S/o Satyamurthy,
No comments:
Post a Comment