నిఖిషా ఐటెంసాంగ్?
పులి చిత్రం ద్వారా తెలుగు
చిత్రసీమకు పరిచయమైంది నిఖిషాపటేల్. అనంతరం ఓం త్రిడి చిత్రంలో కథానాయికగా
నటించింది. అయితే తెలుగులో ఆశించిన విజయాల్ని సొంతం చేసుకోలేకపోయిన ఈ
సుందరి ఆ తర్వాత కన్నడ చిత్రసీమకు తరలివెళ్లింది. అక్కడ అభినయప్రధాన పాత్రల
ద్వారా చక్కటి గుర్తింపును దక్కించుకుంది. తాజా సమాచారం ప్రకారం.....Nikhisha ,Nikhisha in item song, Puli movie, Pawan Kalyan , Gabbar Sing-2 ,Item Song
No comments:
Post a Comment