భాగ్యనగర్ ప్రేమాయణం
అలా ఎలా చిత్రంతో విజయాన్ని అందుకున్న యువ కథానాయకుడు రాహుల్ రవీంద్రన్ నటిస్తున్న తాజా చిత్రం హైదరాబాద్ లవ్‌స్టోరి.రేష్మి మీనన్, జియా నాయికలు. ఎస్.ఎన్.ఆర్ ఫిల్మ్ ఇండియా ప్త్రెవేట్ లిమిటెడ్ పతాకంపై పద్మజ.ఎస్ సమర్పణలో ఎస్.ఎన్.రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజ్ సత్య దర్శకుడు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా....Reshmi menon,Hyderabad Love Story,Cinema News
No comments:
Post a Comment