![]() |
Assembly |
-ప్రజాసమస్యల చర్చలకే అందరి ప్రాధాన్యం
-ముందుండి నడిపించిన సీఎం కేసీఆర్
-హుందాగా సహకరించిన జానా
-చవకబారు రాజకీయాలకు స్వస్తి
-సీనియర్లు, పక్కరాష్ట్ర సభ్యుల నుంచి ప్రశంసలు
-ద్రవ్య బిల్లుకు ఆమోదం.. అసెంబ్లీ నిరవధిక వాయిదా
స్వరాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరు సర్వత్రా ప్రశంసలు అందుకొంటున్నది. గురువారం ద్రవ్యవినిమయ బిల్లు ఆమెదం పొందగా సభను స్పీకర్ మధుసూదనాచారి నిరవధికంగా వాయిదా వేశారు. దశాబ్దాలుగా అల్లరి, గందరగోళం, వాయిదాలు మాత్రమే చూసిన వారికి ఇవాళ అర్థవంతమైన చర్చలు...... KCR , Telangana , Jana Reddy , Harish Rao , Ktr , Kishan Reddy,Telangana Budget
No comments:
Post a Comment