బాలచందర్ లేకపోతే నేను లేను!
కమల్‌హాసన్ కథానాయకుడిగా
నటిస్తున్న చిత్రం ఉత్తమవిలన్. పూజా కుమార్, ఆండ్రియా కథానాయికలుగా
నటిస్తున్నారు. రమేష్ అరవింద్ దర్శకుడు. ఎన్.లింగుస్వామి నిర్మిస్తున్న ఈ
చిత్ర తమిళ వెర్షన్ ఆడియో రిలీజ్ కార్యక్రమం ఇటీవల చెన్నైలో జరిగింది.
జిబ్రన్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ వినూత్న పంథాలో జరిగింది.
అనంతరం కమల్‌హాసన్ మాట్లాడుతూ బాలచందర్....kamal hassan,
uthama villain,
uthama villain movie,
Cinema News
No comments:
Post a Comment