మాఫియా డాన్ కథ
మమ్ముట్టి, కత్రినాకైఫ్ జంటగా
నటించిన మలయాళ చిత్రం బలరామ్ వర్సెస్ తారాదాస్. ఐ.వి. శశి దర్శకుడు. ఈ
చిత్రాన్ని ది డాన్ పేరుతో జె.వి. ప్రొడక్షన్స్ పతాకంపై ఎమ్. వెంకట్రావు
తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెలాఖరున చిత్రాన్ని విడుదల
చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాల్ని
తెలియజేస్తూ యదార్థ సంఘటనల స్ఫూర్తితో దర్శకుడు శశి చిత్రాన్ని అద్భుతంగా
తెరకెక్కించారు. ఓ మాఫియా డాన్ జీవితంలో.....Katrina Kaif ,
Mammootty ,
Balram Vs Tharadas ,
Malayalam Movie,
mafiya don
No comments:
Post a Comment