ఇండియా ఓపెన్ చాంపియన్లు సైనా, శ్రీకాంత్..
నిన్న నంబర్‌వన్ ర్యాంకును సాధించి ప్రపంచ బ్యాడ్మింటన్‌లో తనకు తిరుగులేదని నిరూపించింది. ఇప్పుడు సొంతగడ్డపై సూపర్ సిరీస్ టైటిల్ నిరీక్షణకు తెరదించింది. అవును.. ఇండియా ఓపెన్ కోసం గత నాలుగేండ్లుగా పోరాడుతున్న సైనా నెహ్వాల్ ఐదో ప్రయత్నంలో ఫలితాన్ని రాబట్టింది. సెమీస్ ప్రదర్శనతో రెండ్రోజుల క్రితమే అగ్రసానాన్ని అలంకరించిన ఈ హైదరాబాదీ.. saina Nehwal , Srikanth , Gopichand,Read More
No comments:
Post a Comment