Friday, 27 February 2015

ది బెల్స్ గీతావిష్కరణ

The bells movie 
రాహుల్, నేహాదేశ్‌పాండే జంటగా జగదాంబ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రవీణ్‌చందర్ దర్శకత్వంలో ఎర్రోజు వెంకటాచారి నిర్మించిన ది బెల్స్ చిత్ర గీతాలు బుధవారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర నీటి పారుదల సలహాదారు విద్యాసాగర్‌రావు ఆడియోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ తెలంగాణ దర్శకనిర్మాతలు...The bells movie audio release

మైత్రి రీమేక్‌లో నాగార్జున?

Nagarjuna
రీమేక్ చిత్రాలకు చక్కటి ప్రేక్షకాదరణ లభిస్తుండటంతో అగ్రతారలు సైతం వాటిపై దృష్టిసారిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం కన్నడంలో...nagarjuna in mithree movie remake

దృశ్యం రీమేక్‌లో..

shriya saran
మనం గోపాల గోపాల చిత్రాల విజయాలతో సక్సెస్ బాట పట్టింది ఢిల్లీ సొగసరి శ్రియ. ఈ సినిమాల్లో తన పంథాకు భిన్నంగా అభినయ ప్రధాన పాత్రలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.ఈ చిత్రాలు చక్కటి ఫలితాల్ని అందించడంతో ఈ తరహా పాత్రలపై దృష్టిపెట్టిన ఆమె బాలీవుడ్‌లో ఓ క్రేజీ ఆఫర్‌ను సొంతం చేసుకుంది. వివరాల్లోకి వెళితే...shriya saran will play wife to ajay devgn in drishyam remake

Thursday, 26 February 2015

చలి రాత్రిలో..

Charmi
పంజాబీ ముద్దుగుమ్మ ఛార్మీ తెలుగుతెరపై సందడి చేసి చాలాకాలమైంది. గత ఏడాది విడుదలైన ప్రతిఘటన తర్వాత ఈ సుందరి నటించిన చిత్రమేది ప్రేక్షకుల ముందుకు రాలేదు. తెలుగులో పూర్వవైభవాన్ని అందుకునే దిశగా ప్రయత్నాలు చేస్తోన్న ఈ సుందరి ప్రస్తుతం మంత్ర-2 చిత్రీకరణతో...Charmi,Mantra,New Movie,Cinema

రామ్‌చరణ్ సరసన..

kruthi kharbanda
రామ్‌చరణ్ కథానాయకుడిగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. డి.వి.వి.దానయ్య నిర్మించనున్న ఈ చిత్రానికి మైనేమ్ ఈజ్ రాజు అన్న టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. మార్చి 5న లాంఛనంగా ....kruthi kharbanda to act with ram charan,kruthi kharbanda,ram charan,New Movie

మే 22న ఐసెట్.. ఈనెల 28న నోటిఫికేషన్

TS ICET
కాకతీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించనున్న టీఎస్ ఐసెట్-2015 షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ టీ పాపిరెడ్డి, కేయూ ఇన్‌చార్జి వీసీ వీరారెడ్డి విడుదల చేశారు. బుధవారం కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీలో ఐసెట్ కమిటీ సమావేశం నిర్వహించిన అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో షెడ్యూల్ ప్రకటించారు. వారు వెల్లడించిన వివరాల...TS ICET On May  ,TS ICET

ఐటీ రాజధానిగా హైదరాబాద్

IT CApital Hyderabad
హైదరాబాద్ నగరాన్ని భారతదేశ ఐటీ రాజధానిగా మారుస్తామని ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. తెలంగాణలోని అత్యుత్తమ విద్యా, మౌళిక సదుపాయాలతో బహుళజాతి కంపెనీలకు, ఐటీ పరిశ్రమకు అవసరమైన మానవ వనరులు హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్నారని, పరిశ్రమ మరింత అభివృద్ధి చెందేందుకు...IT Capital Hyderabad,KTR

Tuesday, 24 February 2015

గల్ఫ్‌ఆయిల్‌లో మళ్లీ పేలుడు

Blast
కూకట్‌పల్లిలో ఉన్న గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్‌లో సోమవారం మరోసారి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం వెనుక కంపెనీ యాజమాన్యం, పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా...Explosion In Gulf Oil 

ఆంధ్రా జడ్జీ గో బ్యాక్

Law
మంచిర్యాల, నమస్తే తెలంగాణ ప్రతినిధి: ఆంధ్రా జడ్జీ గో బ్యాక్.. జై తెలంగాణ.. మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్న జడ్జిని వెంటనే బదిలీ చేయాలి అంటూ న్యాయవాదులు చేసిన నినాదాలతో సోమవారం ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల కోర్టు ప్రాంగణం మారుమోగిపోయింది. మంచిర్యాలలో ఓ ఆంధ్రా జడ్జి తమకు...Andhra Judge Go Back 

జయలలిత సీఎం పదవి చేపట్టాలంటూ శిలువ వేసుకున్న అభిమాని

hihan Husseini
తమిళ రాజకీయాల్లో వీరభక్తులకు కొదువలేదని అన్నాడీఎంకే కార్యకర్త ఒకరు నిరూపించారు. జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రి పదవి చేపట్టాలంటూ ఆమె మద్దతుదారుడు, కరాటే ఫైటర్ షిహాన్ హుస్సేనీ అభినవ క్రీస్తుగా...Karate Fighter,Jayalalitha
 

అనుష్క సైజ్ జీరో

Anuskha
అనుష్క,ఆర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సైజ్ జీరోచిత్రం సోమవారం హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో ప్రారంభమైంది. ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు. పివిపి సినిమా పతాకంపై ప్రసాద్ వి.పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజాకార్యక్రమాల అనంతరం చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి కణిక థిల్లాన్ క్లాప్ నివ్వగా..Anushka New Movie Size Zero Details 

సుబ్రమణ్యంకు జోడీగా...

Adah Sharma 
నితిన్ నటించిన హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన భామ ఆదాశర్మ. ఈ చిత్రం తరువాత వరుస చిత్రాల్లో నటిస్తున్న ఈ సుందరి తాజాగా...Adah sharma,New Movie,Read more 

బర్డ్‌మ్యాన్‌కు అవార్డుల పంట.. కన్నుల పండువగా ఆస్కార్ వేడుక

oscar Awards
హాలీవుడ్ తారాలోకం తళుకుబెళుకుల నడుమ 87వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌లో కన్నులపండువగా జరిగింది. ఈ వేడుకలో హాలీవుడ్‌కు చెందిన హేమాహేమీలు పాల్గొన్నారు. కామెడీడ్రామాగా రూపొందిన బర్డ్‌మ్యాన్, స్ఫూర్తిదాయక కథాంశంతో....Oscar Awards

రైతుల ప్రయోజనాలే ప్రధానం.. యజమానికి నష్టం కలుగకుండానే భూసేకరణ

parliament session
రైతుల ప్రయోజనాలకు కేంద్రం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తెలిపారు. రైతుల సంక్షేమంకోసం, వారి ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా...parliament session

Monday, 23 February 2015

హన్సిక విహారయాత్ర

Hansika Going To Excursion
తమిళంలో అగ్రతారగా గుర్తింపును సంపాదించుకుంది హన్సిక. ప్రస్తుతం అరడజనుకుపైగా చిత్రాల్లో నటిస్తోంది ఈ సుందరి. నవ్యమైన కథా చిత్రాల్లో నటిస్తూ సత్తాచాటుతోంది. గత ఏడాది కాలంగా సినిమా షూటింగ్‌లతో బిజీగా గడుపుతున్న ఆమె వ్యక్తిగత జీవితానికి పూర్తిగా దూరమైపోతున్నానని బాధపడిపోతోంది. కుటుంబంతో పాటు తాను దత్తత తీసుకున్న చిన్నారులతో సరదాగా...Hansika Going To Excursion,Hansika , Going To Excursion,Tour,Actress Hansika,Read more 

ట్విట్టర్‌కు దూరం ...సమంతా

Samantha
సామాజిక అనుసంధాన వేదికల ద్వారా తమ వ్యక్తిగత, సినిమాలకు సంబంధించిన సమాచారాన్ని అభిమానులతో పంచుకుంటారు సినీ తారలు. ఓ రకంగా సోషల్‌నెట్‌వర్కింగ్ సైట్స్ తారలకు, అభిమానులకు మధ్య వారధిగా నిలుస్తున్నాయి. ప్రముఖ సోషల్‌నెట్‌వర్కింగ్ వేదిక ట్విట్టర్‌ను ఎక్కువగా ఉపయోగించే కథానాయికల్లో సమంతా ఒకరన్న విషయం తెలిసిందే. ఈ చెన్నై చిన్నది ట్విట్టర్‌లో .....samantha comment on twitter,samantha,Social Networking,Twitter,Good Bye To Twitter  

ఛాలెంజింగ్ పాత్రలో...

Kajal
ఇటీవలే టెంపర్ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించింది కాజల్ అగర్వాల్. చాలా విరామం తర్వాత ఈ చిత్రంలో తన అందచందాలతో యువతరాన్ని ఆకట్టుకుంది. తెలుగులో వర్ధమాన కథానాయికల జోరు కారణంగా అవకాశాల పరంగా రేసులో వెనకబడిపోయిన ఆమె తమిళంలో మాత్రం క్రేజీ ఆఫర్స్‌తో దూసుకుపోతోంది. తాజాగా ఈ సుందరి తమిళంలో ఓ భారీ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. విశాల్ కథానాయకుడి సుశీంద్రన్..kajal agarwal,vishal,kajal ,dhanush,NTR.kajal agarwal acting in vishal new movie

బంగ్లాదేశ్‌లో మరో పడవ ప్రమాదం

Boat Accident
బంగ్లాదేశ్‌లో మరో పడవ ప్రమాదం సంభవించింది. పద్మానదిలో 200 మంది ప్రయాణికులున్న పడవ ఆదివారం ప్రమాదానికి గురైంది. కిక్కిరిసిన పడవను కార్గో నౌక ఢీకొట్టిన ప్రమాదంలో ఆరునెలల వయస్సున్న ఓ చిన్నారితో సహా 48 మందికి పైనే మరణించి ఉంటారని అంచనావేస్తున్నారు. ప్రయాణికులు, మృతుల సంఖ్యపై స్పష్టమైన సమాచారం లేకపోవడంతో గందరగోళం నెలకొంది.
మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. పతురియా నుంచి రాజ్‌బరీ సమీపంలోని దౌలత్‌దియాకు వెళ్తుండగా ఢాకాకు వాయవ్యంగా 40 కిలోమీటర్ల దూరంలో ..Boat Accident,Bangladeh Read More 

14న బ్రిటన్‌లో మహాత్ముడి విగ్రహావిష్కరణ

gandhi
Gandhi statue

పార్లమెంట్ స్కేర్‌లో మండేలా, చర్చిల్ పక్కనే గాంధీ విగ్రహం

లండన్, ఫిబ్రవరి 22: బ్రిటన్‌లోని చారిత్రక పార్లమెంట్ స్కేర్‌లో మహాత్మగాంధీ కాంస్య విగ్రహాన్ని మార్చి 14వ తేదీన ఆవిష్కరిస్తున్నట్లు ఆ దేశ ప్రధాని డేవిడ్ కామెరూన్ ఆదివారం ఓ ప్రకటలో తెలిపారు. ఇప్పటికే పార్లమెంట్ స్కేర్‌లో ఆవిష్కరించిన వర్ణవివక్ష వ్యతిరేక పోరాట యోధుడు నెల్సన్ మండేలా, బ్రిటన్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ విగ్రహాల పక్కనే మహాత్ముడి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

  1. పార్లమెంట్ స్వేర్‌లో మహాత్ముడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇరుదేశాల చరిత్రకు గౌరవం దక్కుతుంది. అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన...Gandhi Statue ,Gandhi Statue In Britain

దళారి మరిచిన దండియాత్ర!

Chandrababu
వ్రైదికపు ప్రిల్లీ.. ప్రత్తి అని ప్రలుకవే అంటే మ్రావు మ్రావు అందట..రాధాకృష్ణ అదే టైపు. అంతా డంబాచారం. చాన్స్ దొరికితే సుభాషితాలు ఉరకలెత్తుతాయి ఆయన రాతల్లో. తనకు తాను ఆయనో మహా ప్రవక్త. మానవాళికి సందేశం అందించే దేవదూత. ఆయన తాజా కొత్త పలుకు చూడండి.. ఎన్ని సుభాషితాలు.. ఎంత భారీ హితోపదేశాలు.. ఎన్ని ధర్మపన్నాలు! కేసీఆర్‌ను మహాత్ముడని కీర్తించడం సదరు ప్రజాస్వామ్య పరిరక్షణాచార్యుడికి జీర్ణం కావడం లేదు!నాయకులను గౌరవించడం, అభిమానించడం వేరు..Mahatma Gandhi Said Quit To British ,Chandrababu,KCR,,Radhakrishna,Telangana
 

పొత్తుల సద్దికి పోరు సంకల్పం

preparing telangana-villages to mission kakatiya
preparing telangana-villages to mission kakatiya
చేతినిండా నాట్లపని దొరికితే కూలి గుండెలో సంబురం సింగిడైతది! నేలతల్లికి నీరాజనాలర్పిస్తూ నాటుకోడి నైవేద్యమైతది! పైసాపైసా కూడి చీటిపాటైన రోజున సోపతిగాళ్లకు దావతైతది! చెమట చుక్కల పట్టరాని సంతోషం కట్టమైసమ్మకు కల్లుసాకైతది! పైరు పచ్చగా తలలూపుతున్నప్పుడు రైతు మోమున నవ్వుల చంద్రుడు పగటిపూటే పలకరిస్తడు! పైరుసిరుల కళ్లాల వాకిళ్లు చూసి ఎద్దు మెడలో గంట ఎగిరిపడుతది.
పగ్గాలు తెంచుకున్న కోడెకత్తు ఏటినీటిలో పల్టీలేస్తది! ఇల్లిల్లూ గుమ్మిల నిండా ధాన్యపు రాసులు ఆడబిడ్డలై అలరారుతై. ఇదంతా గతం! గతాన్ని ఖతం పట్టించి చెరువును చిదిమేసి నీటివనరుల్ని కొల్లగొట్టిన సమైక్యాంధ్ర వలస పాలకుల కుట్రల్ని ఛేదించిన తెలంగాణ సర్కారు..preparing telangana villages to mission kakatiya,Read more 

ధూంధాం ధవన్

worldcup2015
రణక్షేత్రంలో ప్రత్యర్థిని దెబ్బతీయడానికి దూకుడొక్కటే సరిపోదు.. మేటిగా నిలవాలంటే మేథ మాత్రమే చాలదు.. ఆధిపత్యం అందాలంటే కేవలం అస్ర్తాలుంటే సరిపోదు.. కేవలం అనుభవంతోనే విజయం వరించేయదు.. అన్నింటినీ మేళవించాలి.. ప్రతీ విభాగం సరైన సమన్వయంతో ముందుకు సాగాలి..
ఇలా అన్ని బలాలను పిడికిలిలో బంధించి పంజా విసిరితే అవతలి సైన్యం మనకు సలాం కొట్టిపోవాలి..
World's first victory,World Cup 2015 

Saturday, 21 February 2015

25న ఎంసెట్ నోటిఫికేషన్ , మే 14న ప్రవేశ పరీక్ష

Tummala Papi Reddy
మే 14న ప్రవేశ పరీక్ష
 తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ ఈ నెల 25న విడుదలవుతుంది. 28 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 14న పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్షను తెలంగాణ రాష్ట్రంలోని పరీక్షా కేంద్రాల్లో మాత్రమే నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో పరీక్షా కేంద్రాలుండవు. విభజన చట్టం మేరకు ఉమ్మడి ప్రవేశాల్లో 15 శాతం ఓపెన్ మెరిట్ కోటా ఉంటుంది. ఆ కోటాకింద ప్రవేశాలు కోరే ఏపీ విద్యార్థులు తెలంగాణ ఎంసెట్ పరీక్ష విధిగా రాయాల్సి ఉం టుంది. శుక్రవారం సమావేశమైన ఎంసెట్-2015 కమిటీ ఈ ...T-Eamcet Notifications On 25th 

తొలుత కేబీఆర్ పార్కు చుట్టూ..



ఆరు ఫ్లైఓవర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు
Fly Overs

 విశ్వనగర ప్రాజెక్టు పనుల్లో మొద్దమొదటగా ప్యాకేజ్-1కింద కేబీఆర్ పార్కు చుట్టూ సిగ్నల్‌లేని రోడ్డును ఏర్పాటు చేయాలని నిశ్చయించారు. ఇందులో భాగంగా ఎక్కడా వాహనం నిలవకుండా ఆరు జంక్షన్ల వద్ద ఆరు ైఫ్లెఓవర్లు(ఎఫ్‌ఓ)నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. బల్దియా అధికారులు, లీ అసోసియేట్స్ ప్రతినిధులు సంయుక్తంగా..First Fly Overs Arround The KBR Park

గులాబీవనం తెలంగాణ , 50 లక్షలు దాటిన టీఆర్‌ఎస్ సభ్యత్వాలు..

Trs Memberships 
టీఆర్‌ఎస్ సభ్యత్వాలు 50 లక్షలు దాటిపోయాయని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. సభ్యత్వ నమోదుకు అపురూప, అనూహ్య స్పందన వచ్చిందని.. ఊహించిన దానికి మించి ప్రజల నుంచి ఆదరణ లభించిందని ఆయన పేర్కొన్నారు. వెల్లువలా వచ్చిన ఈ సభ్యత్వాలు తమ ప్రభుత్వ పనితీరుపై ప్రజాస్పందనకు తార్కాణంగా నిలిచాయని చెప్పారు. అన్ని వర్గాలకు చెందిన ప్రజలతోపాటు చదువుకునే విద్యార్థులు సైతం..Trs Memberships Over Rs 50 Lakhs

ప్రతి ఒక్కరికీ బోనస్.. రెండులక్షల కోట్లు పంచేశారు

salmon
ద్రవ్యోల్బణంలో యూరప్‌లో పొదుపు చర్యలు పాటిస్తుండగా.. బడ్జెట్‌తో అమెరికా కుస్తీ పడుతుండగా.. సౌదీలో మాత్రం రాజు నోట్ల వర్షం కురిపించాడు. కొత్త రాజు సల్మాన్ దేశంలోని ప్రజలందరికీ బోనస్ పేరిట ఒకటికాదు రెండు కాదు ఏకంగా రెండు లక్షల కోట్లు (32 బిలియన్ డాలర్లు) పంచేశారు. ఇది ఏకంగా ఆఫ్రికాఖండంలోని పెద్ద దేశమైన నైజీరియా వార్షిక బడ్జెట్‌తో సమానమట. ఈ నిర్ణయంతో సౌదీలో పండుగ...saudi bonus for everyone in the country to announce a salmon

ఎడిటింగ్‌లో శిక్షణ

KangnaRanaut
కంగనారనౌత్ ఎడిటింగ్ పాఠాలు నేర్చుకోవడానికి సిద్ధమవుతోంది. బాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ సుందరి క్వీన్ చిత్రానికి గాను ఇటీవలే ఉత్తమనటిగా ఫిలింఫేర్ అవార్డును సొంత చేసుకుంది. హీరోయిన్‌గా సత్తాచాటుతూనే మరోవైపు దర్శకత్వం వైపు దృష్టిసారించిన ఆమె ఆ దిశగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాల్ని ప్రారంభించింది. గత సంవత్సరం స్క్రిప్ట్‌రైటింగ్‌లో కొన్ని నెలల పాటు...Kangana Ranaut Training In Editing 

ఐటెంసాంగ్‌లో ఇలియానా

ileana
గోవా సొగసరి ఇలియానా తెలుగులో ఓ ఐటెంసాంగ్‌లో నర్తించనుందా? అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. వివరాల్లోకి వెళితే... మంచి ఫామ్‌లో వున్న సమయంలోనే తెలుగు చిత్రసీమకు గుడ్‌బై చెప్పి బాలీవుడ్ బాట పట్టింది ఇలియానా. హిందీ చిత్రసీమలో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకోవాలనుకున్న ఈ సుందరి ఆశలు నెరవేరలేదు. తొలి చిత్రం బర్ఫీ మినహా ఆమె నటించిన చిత్రాలన్నీ పరాజయం పాలయ్యాయి. దీంతో అవకాశాలలేమితో సతమవుతున్న... Goa beauty Ileana In The Ttelugu Iteam Song

బాబూ.. చరిత్రలో లేకుండా పోతావ్ , ఎంపీ కవిత

TRS Party
తెలంగాణ రాష్ట్రంలో గులాబీ జెండా తప్ప మరో జెండా కనిపించే పరిస్థితి లేదని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ ఏర్పడినా చంద్రబాబుకు ఇంకా మనపైననే దృష్టి ఉందని, ఏపీ పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ చరిత్ర ఉండదని చెప్పడం దారుణమన్నారు. తెలంగాణ చరిత్రను దాచాలని చూస్తే మీరే చరిత్ర లేకుండా పొతారని ఆమె హెచ్చరించారు. ఇప్పటికే 56 సంవత్సరాల పాటు తెలంగాణ చరిత్రను రూపు మాపాలని మీరు చేయని ప్రయత్నం లేదని, ఇంకా మీరు చేసేది ఎమి ఉందన్నారు. మా భాషను, సంస్కృతిని వెక్కిరించినందుకే తెలంగాణ Chandra Babu Will Be No More In The Telangana History

అతని ఆట ఆమె మాట , వీరిది ప్రేమ వివాహమండోయ్!

మెల్‌బోర్న్: ఎవరికి వారు విడివిడిగా ఉన్నప్పుడు ఇద్దరికి పెద్ద గుర్తింపు లభించలేదు. పెళ్లితో ఒక్కటవ్వగానే ఇద్దరికీ దశ తిరిగింది. ఇప్పుడిద్దరూ తమ తమ ఫీల్డ్‌లో స్టార్‌లైపోయారు. అతనేమో టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ స్టూవర్ట్ బిన్నీ. ఆమె ప్రఖ్యాత క్రీడా జర్నలిస్ట్ మయంతి లాంగర్. తాజాగా వరల్డ్‌కప్‌లో ఫీల్డ్ సాక్షిగా విశ్లేషణలు, ఇంటర్యూలతో కనువిందు చేస్తున్న హాట్ బేబీయే ఈ మయంతి. రాముడు మంచి బాలుడులాంటి టైపు బిన్నీతో.. India All Rounder Stuart Binny

Friday, 20 February 2015

ఇయర్‌ఫోన్స్‌తో ఒంటరి జీవితం

Earphones lonely life
ఇయర్‌ఫోన్స్ లేనిదే బయటకు వెళ్లడం లేదు ఈ జనరేషన్. ఎప్పుడూ పాటలు వింటూ, ఫోన్ మాట్లాడుతుంటారు. అదంతా మంచిదికాదని హెచ్చరిస్తున్నారు సైంటిస్టులు. అమెరికా నేషనల్ పార్క్ సర్వీసెస్ సహకారంతో ఆ దేశ సైంటిస్ట్ కర్ట్ ...Earphones lonely life

పప్పీలకు మనుషుల ఫీలింగ్స్!

Puppys
పప్పీ.. టామీ.. జుమ్మీ.. టైగర్ ఇలా ఎన్ని పేర్లో ఇంట్లో పెంచుకునే కుక్కలకి. కుక్క విశ్వాసంతో ఉండటమనేది పాత మాట. ఇప్పుడు తాజాగా వెల్లడైన విషయమేంటంటే ఇంట్లో వాళ్ల మూడ్‌ని పసిగట్టి కుక్కలు కూడా వాటి మూడ్ మార్చుకుంటాయట. యజమాని బాధలో ఉన్నా..Human Feelings To The Puppys

మీ ప్రోత్సాహమే.. మా అభివృద్ధి!

Working Women
మహిళలూ దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగస్వాములవుతున్నారు కదా. మరి ఇలాంటి వారికి కొన్ని అవసరాలుంటాయి. ప్రభుత్వం వర్కింగ్ ఉమెన్‌కు తగిన ప్రోత్సాహం ఇస్తే వారు ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. బడ్జెట్ బెల్స్ మోగుతున్న వర్కింగ్ ఉమెన్ ప్రధానంగా కోరుతున్నవేంటంటే..? Working Women

నామ్‌కేవాస్తే కావొద్దు నాయకుడి ఆటMs

dhonibigsize
Ms Dhoni
వరల్డ్‌కప్‌లో తొలి మ్యాచ్‌లో గెలిచింది పాకిస్థాన్‌పై కాబట్టి వరల్డ్‌కప్ తొలి అడుగులో భారత్‌ది శుభారంభం అని నీటుగా చెప్పుకునేకన్నా బోణీ అదిరిందని కాస్త నాటుగా చెప్పుకుంటేనే బాగుంటుంది. విఫలమవుతున్న ధవన్ అయితేనేమీ.. అదేపనిగా నిరాశపరుస్తున్న బౌలర్లయితేనేమీ.. అంతా ఏదో మంత్రం వేసినట్టు మహాద్భుతంగా ఆడేశారు.
అలా అని ఇక జబ్బలు చరుచుకోవడానికి వీల్లేదు.. వచ్చినవాడు ఫల్గుణుఁడు.. అవశ్యము గెలుతుమనంగ రాదు అన్నట్టు.. టీమ్ ఇండియా రెండో మ్యాచ్ ప్రత్యర్థి సాదాసీదాది కాదు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్..Hope For a long Innings From Ms Dhoni

చంద్రమోహన్‌కు అస్వస్థత

ChandraMohan
సీనియర్ నటుడు చంద్రమోహన్ అస్వస్థతకు గురయ్యారు. గురువారం ఉదయం గుండెపోటురావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి నిలకడగానే వుందని వైద్యులు..ChandraMohan Has Got Heart Attack 

ఎన్టీఆర్ తండ్రిగా జగపతిబాబు?

Jagapathibabu
బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన లెజెండ్ సినిమాతో నటుడిగా కొత్త ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టారు జగపతిబాబు. ఇందులో ఆయన విలన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం అందించిన విజయంతో పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన ఆయన త్వరలో మరో భారీ చిత్రంలో తండ్రి పాత్రలో కనిపించనున్నారని తెలిసింది. ఎన్టీఆర్ కథానాయకుడిగా సుకుమార్ Jagapathibabu Playing Father Role For Ntr In His Upcoming Movie

నింగికెగిసిన విజయశిఖరం

Dr.Ramanaidu

శ్రమయేవ జయతే అనే సూక్తిని నమ్మి శతాధిక చిత్రాల నిర్మాతగా భారతీయ సినీరంగంలో మహోన్నత కీర్తిప్రతిష్టల్ని సముపార్జించుకున్న కార్యసాధకుడు రామానాయుడు. భారతీయ సినిమాలో తొమ్మిది భాషల్లో చిత్ర నిర్మాణం చేసిన అరుదైన ఘనత ఆయన సొంతం. నిర్మాత అంటే 24 శాఖల విధి, విధానాల్ని సమన్వయ పరచుకుంటూ యజమాని రూపంలో సంచరించే నిజమైన సినీ కార్మికుడు అన్న సూత్రాన్ని జీవితాంతం ఆచరించిన నిత్యకృషీవలుడు రామానాయుడు. నిర్మాత అనేవాడు అందరికంటే పెద్ద వర్కర్ D.rama naidu passed away

ఏ వస్తువైనా సగం ధరకే..

 ఏ వస్తువైనా సగం ధరకే..
ఏ వస్తువైనా సగం ధరకే ఇస్తామని కొన్నాళ్లు నమ్మించిన ఓ మాయలేడి రూ.15 కోట్లకు కుచ్చుటోపీ పెట్టింది. మెదక్ జిల్లా పటాన్‌చెరు మండలం బీరంగూడ మల్లారెడ్డికాలనీలో కొన్ని నెలల కిందట భారతిసింగ్ ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఆదిత్య ఎంటర్‌ప్రైజెస్ స్థాపించింది.
సమీపంలోని మహిళలకు సగం ధరకే వాహనాలు అందిస్తామని ప్రచారం చేసింది. వాహన ధరకు రెట్టింపు డబ్బులు కట్టించుకొని తర్వాత వాహనం..half the price of any commodity

మనుషుల్ని కాదు.. మట్టిని నమ్మాను! , కలర్ – ది ఎర్త్ ఇది నా స్టూడియో

Hema
రాష్ట్ర సర్కారు కొద్దిరోజులుగా ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీచేస్తుండడంతో జీహెచ్‌ఎంసీ కూడా ఖాళీపోస్టుల భర్తీపై దృష్టి కేంద్రీకరించింది. ఎంతోకాలంగా పెండింగులో ఉన్న సర్వీసు నిబంధనల ఖరారు అంశాన్ని కూడా పరిష్కరించాలని నిశ్చయించింది. గురువారం రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య..Baldia Jobs

ఇక బల్దియాలో కొలువుల జాతర!

Baldia Jobs
రాష్ట్ర సర్కారు కొద్దిరోజులుగా ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీచేస్తుండడంతో జీహెచ్‌ఎంసీ కూడా ఖాళీపోస్టుల భర్తీపై దృష్టి కేంద్రీకరించింది. ఎంతోకాలంగా పెండింగులో ఉన్న సర్వీసు నిబంధనల ఖరారు అంశాన్ని కూడా పరిష్కరించాలని నిశ్చయించింది. గురువారం రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య..Baldia Jobs

ఇక్కడున్నోళ్లంతా మావాళ్లే

KCR
హైదరాబాద్, నమస్తే తెలంగాణ:తెలంగాణ ప్రభుత్వానికి ప్రాంతీయభేదాలు లేవని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నివసించేవారందరినీ కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని, ముఖ్యమంత్రిగా ఆ బాధ్యత తనదేనని ఆయన చెప్పారు. తాతలు, తండ్రుల కాలంనాడు హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డవారు తాము సెటిలర్స్ అన్నHyderabad Mini india

Thursday, 19 February 2015

మూవీ మొఘల్ ఇకలేరు...మధ్యాహ్నం అంత్యక్రియలు



Rama-Naidu-is-no-more




-క్యాన్సర్‌తో ప్రముఖ నిర్మాత రామానాయుడు కన్నుమూత
- కన్నీరుమున్నీరైన తెలుగు సినీ పరిశ్రమ
- చివరి చూపులకు తరలివచ్చిన టాలీవుడ్
- ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ సంతాపం
- అభిమానుల సందర్శనార్థం
- నేటి ఉదయం రామానాయుడు స్టూడియోస్‌లో భౌతికకాయం
- మధ్యాహ్నం అంత్యక్రియలు

తెలుగు సినీ చరిత్రలో ఒక అధ్యాయం.. ముగిసిపోయింది! నిర్మాత అనే పదానికి నిలువెత్తు నిదర్శనం.. ఒరిగిపోయింది! వేర్వేరు భాషల్లో వందకుపైగా చిత్రాలు నిర్మించి గిన్నిస్ బుక్ రికార్డులకెక్కి అరుదైన ఘనత సాధించిన సినీ దిగ్గజం సెలవు తీసుకుంది! జనం నాడి తెలిసిన నిర్మాత.. జనాదరణ పొందిన నిర్మాత.. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు (78)ఇక లేరు! సినిమారంగం హీరోల చుట్టూ తిరుగుతున్న సమయంలో కథనాన్ని నమ్ముకుని..Read More 

Monday, 16 February 2015

ధోనీపై యువరాజ్ సింగ్ తండ్రి ఆక్రోషం

Yuvraj sing-Ms Dhoni
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి ఆక్రోషం వెళ్ళగక్కాడు. నా కొడుకుతో నీకేం ఇబ్బందని యోగ్‌రాజ్ సింగ్ ధోనీపై ఫైర్ అయ్యాడు. వరల్డ్‌కప్‌కు యువీని ఎంపిక చేయకపోవడం తప్పన్నారు Read More 

Saturday, 14 February 2015

కేజ్రీ వాల్ ముస్సోరిల ప్రేమకథ.. వాలంటైన్స్ డే ప్రత్యేకం

Arvind Kejerwal
Arvind Kejerwal
ఎన్నికలప్పుడు ఆమె ఎప్పుడూ కనిపించలేదు. ఎన్నడూ వేదికలెక్కి ప్రచారం చేయలేదు. కానీ కేజ్రీవాల్ గెలుపు వెనుక ఉన్నది ఆమే అని మీకు తెలుసా? అందుకే మొదట పరిచయం చేశారు కేజ్రీవాల్. నా భార్య సునీత. ఈమె లేకపోతే ఈ విజయం లేదు అని గర్వంగా ప్రకటించారు. నిజమే కేజ్రీవాల్ సునామీ వెనుక అసలు రహస్యం సునీతే. ఈ రెండు హృదయాలు ఇరవైయేళ్ల క్రితమే ఒక్కటయ్యాయి. అమాయకపు చిరునవ్వు ఒకరిది.. అభిప్రాయాల్ని గట్టిగా చెప్పే మనస్తత్వం మరొకరిది. ముస్సోరిలో మొదలైన  Read More 

చంద్రబాబు చుట్టూ రాజకీయ బ్రోకర్లు

chandrababu
రాజకీయ ఉనికి కోసం చంద్రబాబు వరంగల్ పర్యటన చేపడితే... అందులో వచ్చే ప్యాకేజీ కోసం టీటీడీపీ నాయకులు ఎగబడ్డారని పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణభవన్‌లో ఆయన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు,ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి , ఎమ్మెల్సీ బీ వెంకటేశ్వర్లు,పోలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో కలిసి విలేకరులతో... Read more 

అక్కినేని అఖిల్ ఫస్ట్ లుక్ అదుర్స్..

Akkineni Akhil First Look
అక్కినేని అభిమానులు ఎప్పటినుండో ఎదురు చూస్తున్న అక్కినేని అఖిల్ సినిమా పట్టాలెకెక్కింది. అక్కినేని నటవారసుడు అఖిల్, సయేషా లు తెరంగేట్రం చేస్తున్న సినిమా షూటింగ్ ఈ రోజు మొదలైంది.హీరో హీరోయిన్ లపై చిత్రీకరణ Read More  

ప్రపంచంలోనే ది బెస్ట్...దళిత పారిశ్రామికశక్తిని చాటాలి

industrial parks
దళిత పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఉద్ఘాటించారు. అన్నిరంగాల్లో దళితులు రాణించినప్పుడే సమానత్వం సాధ్యమని చెప్పారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే విజయం మనవెంటే ఉంటుందని అన్నారు. దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (డిక్కి) మూడు రోజులపాటు నిర్వహించనున్న పారిశ్రామిక, వాణిజ్య ప్రదర్శన -2015ను శుక్రవారం హైటెక్స్‌లో Read More  

కౌంట్‌డౌన్ ముగిసింది....నేటినుంచే ప్రపంచకప్

World Cup 2015
ఇక నెలన్నర పాటు అభిమానులకు పండగే. ఆకలి వేయదు.. దాహం అనిపించదు.. టెన్షన్‌తో చెమటలు పట్టేస్తాయి.. టీవీ చూస్తూ చూస్తూ ఒక్కసారిగా ఎగిరి గంతేస్తారు.. నిద్రలో కలవరింతలు పెడతారు.. ఈ లక్షణాలన్నీ క్రికెట్ ఫీవర్‌వే. ఈ దెబ్బకు సీజన్ అంతా స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసుల్లో హాజరు శాతం అంతంతమాత్రమే... Read More 

నాగార్జునసాగర్ డ్యామ్‌పై ఏపీ జులుం

Nagarjuna Sagar Dam 
నాగార్జునసాగర్ నీటి విడుదల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి అరాచకానికి దిగింది. శుక్రవారం కుడికాల్వ నీటి విడుదలకు ఏకపక్షంగా ఉత్తర్వులు జారీచేయడమే కాకుండా.. వాటిని బలవంతంగానైనా అమలు చేయాలంటూ అధికార, పోలీసు యంత్రాంగాలను ఏకంగా యుద్ధానికే పంపించింది. చివరకు హెడ్ రెగ్యులేటరీ కార్యాలయంలోకి దూసుకువెళ్లేందుకు సైతం ఏపీ అధికారులు ప్రయత్నించారు. ఏపీ అధికారులు, పోలీసులను తెలంగాణ అధికారులు, పోలీసులు అడ్డుకోవడంతో డ్యాం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీ అధికారుల కవ్వింపు చర్యలతో ఒక దశలో ఉభయపక్షాల మధ్య...Read More 

రాయడం రాదా..కృష్ణా?

radha krishna abn
వేము అంటే వేప. ఆ కలిగిన వారికి ఉచితానుచిత జ్ఞానము ప్రాప్తించదు.. అనేది పెద్దల వాక్కు. కొన్నింటి ప్రకృతే అంత. చచ్చినా వాటిచెట్టుకు వెయ్యేండ్లు పాలుపోసి పెంచినా సదరు చేదు పోయి తీపి రాదు. అలాగే నోగు గుణము ని మార్చలేము. వేము చెట్టు.. వేమూరి వారి పెన్నూ రెండూ ఒకటే...వీటినీ మార్చలేము. ఎన్ని మొట్టికాయలు. ఎన్ని మందలింపులు....Read More