Tuesday, 31 March 2015

నా జీవితం.. నా ఇష్టం.. :దీపికా పదుకొనే

Deepika Padukone
బాలివుడ్ భామ.. అందాల తార.. వెండి తెరపై అందాలను వలకబోసే వెన్నపూస.. రొమాన్స్ పండిస్తూ కుర్రకారు మనసులను దోచేసే మగువ.. దీపికా పదుకొనే.. తన జీవితంపై సరికొత్త నిర్వచనం ఇచ్చింది.. నా జీవితం.. నా ఇష్టం.. నా జీవితాన్ని నిర్ణయించడానికి మీరేవరు? అంటూ ఓ లఘు చిత్రంలో సందేశం ఇచ్చారు. నా శరీరం, నా మనస్సాక్షి, నా ఇష్టం..   My Choice, Deepika Padukone, bollywood, cinema,Short Film,My Choice Short Film

ఏప్రిల్ 9న సత్యమూర్తి

Samantha
మానవీయ విలువల పట్ల అపారమైన నమ్మకమున్న వ్యక్తి సత్యమూర్తి. మంచి కుటుంబాలే సంస్కారవంతమైన సమాజానికి ఆధారమవుతాయని బలంగా విశ్వసిస్తుంటాడు. డబ్బు సంపాదనే ధ్యేయం కాకుండా నైతిక విలువలతో జీవితాన్ని సాగించడమే నిజమైన ఆస్తిగా భావిస్తుంటాడు. అలాంటి తండ్రి... Son of Satyamurthy, Son of Satyamurthy Release Date,Samantha,Allu Arjun,Nithya Menon,Cinema News

సమైక్యంలోనే చీకట్లు.. స్వరాష్ట్రంలోనే వెలుగులు

Harish Rao
రాష్ట్రం సమైక్యంగా ఉండడమే మంచిది. విడిపోతే తెలంగాణకు కరెంట్ సమస్య వస్తుంది. ప్రజలకు చీకట్లు తప్పవు, ఇబ్బందులు పడతారని తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు చంద్రబాబు పదేపదే వల్లెవేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. సీఎం కేసీఆర్ కృషితో విద్యుత్ వెలుగులకు బాటలు పడుతున్నాయి. కరెంట్ కోతలు లేకుండా చర్యలు .... harishrao, chandrababu naidu, power, CM kcr

నాయకుడులేని ప్రతిపక్షం , టీడీపీ మటుమాయం.. ఇదీ మండలి సీన్

TDP
 తెలంగాణ రాష్ట్ర శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత పదవి ఖాళీ అయ్యింది. ఇప్పటి వరకు ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ పదవీ కాలం 29వ తేదీ ఆదివారంతో ముగిసింది. ఆయన స్థానంలో ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ పార్టీ ఇంతవరకూ ఎవరిని ఎంపిక చేయలేదు. ఇక ఇదే సమయంలో మండలిలోని టీఆర్‌ఎస్‌లో విలీనమైన వారు పోగా మిగిలిన ఇద్దరు తెలుగుదేశం సభ్యుల పదవీ కాలం మే 1వ తేదీతో... Leaderless , opposition , This is the scene , the board and ate tdp,MLA falls, local constituencies , D Srinivas , Congress , TRS 

50 వసంతాల సూపర్‌స్టార్‌ కృష్ణ విజయ ప్రస్థానం

Krishna
తెలుగు సినిమా చరిత్ర గురించి ఎవరైనా చెప్పాలనుకుంటే అందులో ముఖ్యంగా నా గురించి ప్రస్తావించాల్సినంతగా శ్రమించాను. నటుడిగానే కాకుండా దర్శకుడిగా..నిర్మాతగా..స్టూడియో అధినేతగా... ఎగ్జిబిటర్‌గా... డిస్ట్రిబ్యూటర్‌గా... సినిమా ఇండస్ట్రీలో వున్న అన్ని రకాల వ్యాపారాలతోనూ నాకు మంచి సంబంధాలున్నాయి. యాభైఏళ్ల నా సినీ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాల్ని చవిచూశాను. జయాపజయాల్ని సమానంగా... SUPER STAR Krishna, SUPER STAR Krishna Interview, Mahesh babu father,CINEMA NEWS

డిగ్రీలో మన చరిత్ర , సాయుధ పోరాట యోధులకు పెద్దపీట

Degree
వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలులోకి రానున్న డిగ్రీ చరిత్ర కొత్త సిలబస్‌లో తెలంగాణ ఉద్యమ చరిత్రకు ప్రత్యేకంగా ఒక పేపర్ ఉండాలని సిలబస్ కమిటీ అభిప్రాయపడింది. తెలంగాణ ఉద్యమకారులైన చాకలి ఐలమ్మ, కొమురం భీమ్, షేక్‌బందగి, దొడ్డి కొమురయ్య, అరుట్ల రాంచంద్రారెడ్డి వంటివారి జీవిత విశేషాలకు సిలబస్‌లో .... In the degree , our history , Armed with gunfights , large plateaus , Bathukamma, Bona, is the festival of peers

కేంద్ర బలగాల్లో 2902 ఎస్‌ఐ పోస్టులు , నిపుణ ప్రత్యేకం

CRPF
కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. కేంద్ర బలగాల్లో, ఢిల్లీ పోలీస్ శాఖలో ఎస్‌ఐ, ఏఎస్‌ఐ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా నిర్వహించే రాతపరీక్ష, ఇతర పరీక్షలతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో సంక్షిప్తంగా వాటి వివరాలు..... NIpuna,Ntnipuna,Si Post,Notifications,Si Jobs

Monday, 30 March 2015

భారతీయుడు లేని ప్రపంచ జట్టు!!

World Cup 2015
 ప్రపంచ కప్ 2015 సెమీ ఫైనల్‌లో ఆతిథ్య జట్టు ఆసీస్‌తో తలపడి ఇంటి ముఖం పట్టిన ధోనీ సేనకు మరో అవమానం జరిగింది. ఐసీసీ ఎంపిక చేసిన వరల్డ్ కప్ XI జట్టులో ఒక్క భారతీయుడు లేకపోవడం గమనార్హం. వరుస విజయాలతో సెమీ ఫైనల్‌కు దూసుకొచ్చిన ధోనీ సేన అనూహ్యంగా ఓడిపోవడం తెలిసిందే. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో కొనసాగుతున్న విరాట్ కోహ్లీని కూడా పరిగనలోకి తీసుకోలేదు.వరల్డ్ కప్ ఫైనల్లో 7 వికెట్ల తేడాతో ఆసీస్ చేతిలో...icc world cup XI, McCullum, cricket world cup 2015

ఇండియా ఓపెన్ చాంపియన్లు సైనా, శ్రీకాంత్..

Saina Nehwal
నిన్న నంబర్‌వన్ ర్యాంకును సాధించి ప్రపంచ బ్యాడ్మింటన్‌లో తనకు తిరుగులేదని నిరూపించింది. ఇప్పుడు సొంతగడ్డపై సూపర్ సిరీస్ టైటిల్ నిరీక్షణకు తెరదించింది. అవును.. ఇండియా ఓపెన్ కోసం గత నాలుగేండ్లుగా పోరాడుతున్న సైనా నెహ్వాల్ ఐదో ప్రయత్నంలో ఫలితాన్ని రాబట్టింది. సెమీస్ ప్రదర్శనతో రెండ్రోజుల క్రితమే అగ్రసానాన్ని అలంకరించిన ఈ హైదరాబాదీ.. saina Nehwal , Srikanth , Gopichand,Read More 

రాష్ర్టానికి 24 గంటల కరెంటు..నిరంతర విద్యుత్ పథకానికి కేంద్రం ఓకే!

Power Station
రాష్ర్టానికి 24 గంటల కరెంటు పథకం మంజూరుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం సీఎం కే చంద్రశేఖర్‌రావు చేసిన యత్నాలు కొలిక్కి వచ్చాయి. ఈ మేరకు కేంద్ర బృందం నేడు రాష్ర్టానికి వస్తున్నది. నిరంతర విద్యుత్ పథకం(24x7 స్కీమ్) మంజూరుపై ఇక్కడి అధికారులతో చర్చించనున్నది. రాష్ట్రంలో విద్యుత్‌లోటుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమగ్ర వివరాలతో లేఖ రాశారు. 

దేశంలో ఏరాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ఇరవై లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్న విషయాన్ని అందులో ప్రస్తావిస్తూ రాష్ర్టానికి కేంద్రం బాధ్యతాయుతంగా సహకారం అందించాలని కోరారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నిరంతర విద్యుత్ పథకం మంజూరు చేసేందుకు ..... 24-hour power to state, Telangana State, KCR, Telangana, CM KCR

గోదావరిని ఒడిసిపట్టాలె.. తెలంగాణ ఆత్మతో.. తెలంగాణ దృష్టితో ప్రాజెక్టులను కట్టుకుందాం

CMKCR
హైదరాబాద్, వరంగల్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: గోదావరి నదిపై నిర్మించే ప్రతి ప్రాజెక్టునూ తెలంగాణ ఆత్మతో ఆలోచించి, తెలంగాణ దృష్టికోణంలో కట్టుకోవాలని సీఎం కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆ నదిలో ప్రవహించే నీరు వృథాగా సముద్రంపాలు కాకుండా ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టుకునేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులు, సాగునీటి నిపుణులను ఆదేశించారు. ఆదివారం గోదావరి నదిపై ఏరియల్ సర్వే జరిపిన కేసీఆర్ అనంతరం దేవాదుల అతిథిగృహంలో మంత్రు లు, అధికారులు, సాగునీటి నిపుణులతో .... KCR, KANTHANAPALLY PROJECT SITE, KANTHANAPALLY , warangal

గోదారిచంద్రుడు!.. నదీతీరంలో ఐదు గంటలున్న సీఎం కేసీఆర్

DEVADULA-PROJECT
అది గోదావరి. ఇవతలి ఒడ్డు తెలంగాణ. అవతలి ఒడ్డు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర. అరణ్యగర్భాన్ని చీల్చుకొని పారే గోదావరి. ఇవతలి ఒడ్డున్నంత ప్రశాంతంగా అవతలి ఒడ్డున ఉన్న రాష్ర్టాలు లేవు. నిత్యం మావోయిస్టు సంచారం. గంగ దాటితే గల్లంతయ్యే వాతావరణం. ఒకవైపు పోలీసులు, మరోవైపు మావోయిస్టు కార్యకలాపాలు పోటాపోటీగా .... CM KCR , Telangana , Badrachalam , R.Vidyasagar Rao , Shankar nayak,DEVADULA PROJECT

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా కవిత..

MP Kavitha
తెలంగాణ బతుకమ్మకు పర్యాయపదంగా నిలిచిన తెలంగాణ జాగృతి సంస్థ తాజాగా నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. జాగృతి వ్యవస్థాపకురాలు, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత మరోసారి అధ్యక్షురాలిగా ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. వాస్తవంగా 2006లో జాగృతికి అంకురార్పణ జరిగినా 2008 నుంచి అధికారికంగా రిజిస్ట్రేషన్ వచ్చింది. అప్పటినుంచి అధ్యక్షురాలిగా కవిత కొనసాగుతున్నారు. తాజాగా ఆదివారం ప్రకటించిన రాష్ట్ర కార్యవర్గంలో .... MP Kavitha , R.Naveen Achary , Telangana,TRS

ఉత్కంఠభరితంగా మా ఎన్నికలు

MAA elections
గత వారం రోజులుగా ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఆసక్తికరంగా మారిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఆదివారం హైదరాబాద్‌లో ప్రశాంతంగా ముగిశాయి. జయప్రద, రాజేంద్రప్రసాద్‌ల ప్యానల్‌ల మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. ఇరు వర్గాల మద్దతుదారులు, అభిమానుల తాకిడితో ఫిలింనగర్ ... Movie Artists Association Elections complete, MAA elections, jayasudha, rajendraprasad

రాష్ర్టానికి 150 కోట్ల కేంద్ర నిధులు..

arunjetley
పదమూడో ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఆదివారం మన రాష్ర్టానికి కేంద్రప్రభుత్వం రూ. 149.87 కోట్లు విడుదల చేసింది. ఇందులో రూ.73.10 కోట్లు పంచాయతీరాజ్ విభాగం, పట్టణ స్థానిక సంస్థలు, ప్రత్యేక ప్రాంతాలకు కాగా, రూ.76.77 కోట్లు గ్రాంట్ల రూపంలో.....central government funds, Telangana state, 150 crore central government funds, arunjetley

మిస్ ఇండియా అదితి ఆర్య

Miss India
 ఫెమీనా మిస్ ఇండియా-2015గా ఢిల్లీకి చెందిన అదితి ఆర్య ఎంపికయ్యారు. శనివారం రాత్రి ముంబైలోని యశ్‌రాజ్ స్టూడియోలో సాగిన ఈ పోటీల్లో పలువురు సినీప్రముఖుల పాల్గొని.. విజేతను అభినందించారు. దేశవ్యాప్తంగా మొత్తం 21 మంది ముద్దుగుమ్మలు పోటీల్లో పాల్గొనగా..Miss India, Aditi Arya, Aditi,Fashion Show

Saturday, 28 March 2015

సైనా నెహ్వాల్‌కు ప్రపంచ నెంబర్ 1 ర్యాంక్

Saina Nehwal
 బ్యాడ్మింటన్‌లో సైనా నెహ్వాల్‌కు ప్రపంచ నెంబర్ 1 ర్యాంక్ వరించింది. టాప్ ర్యాంక్ సాధించిన తొలి భారత షట్లర్ సైనానే....Saina, World No. 1 Rank, Badminto

గుబులు రేపుతున్న గూఢాచారి పావురం!

Spy Pigeon
ఎక్కడి నుంచో గుజరాత్‌కు వచ్చిన ఓ పావురం భద్రతా సిబ్బందికి గుబులు పుట్టిస్తుంది. గుజరాత్ పోలీసులు, తీర గస్తీ దళం, అటవీ శాఖ, ఫోరెన్సిక్ నిపుణులు, చివరికీ కేంద్ర హోం శాఖ కూడా పావురం గురించి అంతు బట్టక తల గోక్కుంటున్నారు. గత వారం సలాయా తీరంలోని దేవ్‌భూమీ ద్వారకలోని ఎస్సార్ జెట్టీ నిర్మాణ ప్రాంతంలో ఓ పావురం అక్కడి సెక్యూరిటీ గార్డు చేతికి చిక్కింది. పక్షి పాదానికి చిప్, మరో పాదానికి ఉంచిన .....Pigeon, chip, Gujarat, new delhi, Spy Pigeon

శృతిహాసన్‌పై క్రిమినల్ కేసు

Shruthi Hassan
తమ సంస్థ నిర్మించే సినిమా విషయంలో ముందస్తు ఒప్పందాన్ని కథానాయిక శృతిహాసన్ ఉల్లంఘించిందని చెన్నై, హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ పిక్చర్‌హౌస్ మీడియా లిమిటెడ్ ఆమెపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో కేసు దాఖలు చేసింది. ఈ కేసును విచారించిన కోర్టు తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు.....shruthi Haasan, Picture house Media Entertainment Company Ltd., Nagarjun , karthi,City Civil Court

సైజ్‌జీరో కోసం...! : అనుష్క

Anushka Shetty
కెరీర్ ప్రారంభంలో గ్లామర్ పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించింది అనుష్క. ఇటీవల కాలంలో తన పంథాను మార్చిన ఈ సొగసరి వైవిధ్యానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తోంది. చారిత్రక చిత్రాలు, అభినయ ప్రధాన పాత్రలతో ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఆమె కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం సైజ్ జీరో. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు. ఇటీవలే పూజా కార్యక్రమాల్ని నిర్వహించుకున్న ఈ చిత్రంలో అనుష్క భారీకాయురాలిగా.....Anushka , new movie zero size, director Prakash Kovelamudi , Rudramadevi, Bhahubali

వాట్సప్‌తో వాయిస్ కాల్స్ - ఎలా?

Whats app Voice Calling
వాట్సప్ - నెలకు దాదాపు 70కోట్లమంది వినియోగదారులతో ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ప్రాచుర్యం పొందిన టెక్స్, ఆడియో, విడియో, ఇమేజ్ మెసేజింగ్ యాప్. అదే ఇప్పుడు వాయిస్ కాలింగ్ సౌలభ్యాన్ని కూడా అందిస్తోంది.అయితే ఇది ప్రస్తుతానికి ఆండ్రాయిడ్, బ్లాక్‌బెర్రీ10 యూజర్లకు మాత్రమే పరిమితం.ఐఫోన్‌లకు త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఫీచర్ వల్ల మీ వాట్సప్ కాంటాక్ట్‌లలో ఉన్న ఆండ్రాయిడ్ వినియోగదారులందరితో మీరు మాట్లాడవచ్చు. మీ సిమ్, సర్విస్‌లతో ఏ మాత్రం సంబంధం లేకుండా, నయాపైసా ఖర్చు లేకుండా.....WhatsApp, WhatsApp Voice Calling, Android App, Latest Apps, Technology, free whatsapp calling , whatsapp voice call app, whatsapp voice call download, Enable Whatsapp Voice Calling, whatsapp calling features, whatsapp calling download

Friday, 27 March 2015

అనుష్కను రాళ్లతో కొట్టండి" కమల్"

ప్రపంచకప్ సెమీఫైనల్‌లో ఓడిపోవడం ఆస్ట్రేలియా ఫైనల్‌కి చేరడం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో కోహ్లీ విఫలమవడంతో అందరూ అనుష్క శర్మపై విమర్శలు చేశారు. సోషల్ మీడియా, వాట్సప్‌లలో అనుష్క శర్మ, కోహ్లీలపై జోకులు హల్‌చల్ చేస్తున్నాయి. భారత జట్టు ఓటమికి అనుష్క శర్మ కారణం కాకపోయిన అందరూ ఆమెపై సరదాగా జోకులు వేస్తుండటం, విమర్శిస్తుండటం విడ్డూరంగా ఉంది. అయితే బాలీవుడ్ విమర్శకుడు, నటుడు కమల్.ఆర్.ఖాన్ ఓ అడుగు ముందుకేసి అనుష్కపై రాళ్ళు వేయాలంటూ ట్విట్టర్‌లో ...Kamal R Khan, Anushka Sharma, Kohli, Kamal R Khan Comments , Read more

అటల్ రాజకీయ ప్రస్థానం..

atal bihari vajpayee
రాజకీయ కురవృద్ధుడు, మాజీ ప్రధాని ఆటల్ బీహారీ వాజ్‌పేయికి మరి కాసేపట్లో రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ భారతరత్నను ప్రదానం చేయనున్నారు. జీవిత కాలంలో భారతరత్నను అందుకుంటున్న తొలి మాజీ ప్రధాని అటల్ ఒక్కరే. ఉత్తమ భారత పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత, బీజేపీ పార్టీ నుంచి ఎన్నికైన తొలి ప్రధాని, బీజేపీ అగ్రనేత, రాజనీతిజ్ఞుడు అటల్ బీహారీ వాజ్‌పేయికి ఆయన 90వ వసంతంలోకి.....vajpayee, political, Bharata Ratna, career,Read More 

Mission Kakatiya Short Film

Mission kakatiya laghu chitram is produced by Mla.Rasamayi Balakishan, to encourage everyone to support mission kakatiya that aims in restoration of tanks in Telangana. Mission Kakatiya is a telangana government welfare program of Restoration of tanks by t harish rao and Kcr

రాగి ఆకు రూపంలో భారతరత్న

Bharat Ratna
 భారతరత్న అవార్డు మన దేశ అత్యున్నత పౌర పురస్కారం. మరీ ఈ అవార్డు ఏ రూపంలో ఉంటుంది? ఎవరికి ఇస్తారు? ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పటి వరకు ఎంత మంది ఈ అవార్డును అందుకున్నారు? వివరాల్లోకి వెళ్తే ....Bharat Ratna, copper leaf, India

మిషన్ కాకతీయపై లఘుచిత్రం... వీడియో

Mission Kakatiya 
మిషన్ కాకతీయను ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా కాకుండా ప్రజా ఉద్యమంలా నిర్వహించాలన్నది ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంకల్పమని, కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా తెలంగాణ ఉద్యమంలో ప్రజలు ఎలా పాల్గొన్నారో అదే రీతిలో మిషన్ కాకతీయలో వారిని భాగాస్వాములను చేయాలనేది ఆయన రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. చెరువుల పునరుద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయపై రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, మానకొండూర్ శాసనసభ్యుడు రసమయి బాలకిషన్ రూపొందించిన లఘు చిత్రం సీడీని గురువారం హైదరాబాద్‌లో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ..... Kcr , Harish rao , Rasamai Balakishan , Telangana , Mission Kakatiya,Short Film

ప్చ్.. సెమీసే ఫైనలై.. , వరల్డ్‌కప్ నుంచి నిష్క్రమించిన భారత్

 india vs australia
అయిపోయింది. ప్రపంచకప్ చేజారిపోయింది. ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడుదామనుకున్న కల చెదిరిపోయింది. నాలుగేండ్లుగా అనుభవిస్తూ వస్తున్న ప్రపంచ చాంపియన్ అన్న బిరుదు ఇప్పుడు మరొకరి సొంతం కానుంది. సెమీఫైనల్ వరకూ అజేయ ప్రస్థానాన్నే కొనసాగించినా, ఒకే ఒక్క ఓటమితో ఇన్నాళ్ల శ్రమంతా వృథాగా మారింది. ఫైనల్ బెర్త్ కోసం ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో ఒత్తిడికి తలొగ్గిన టీమ్ ఇండియా కప్పును నిలబెట్టుకునే క్రమంలో మరొక అడుగు వేయలేకపోయింది. టోర్నీలో తొలిసారి అన్ని విభాగాల్లో విఫలమై 95 పరుగుల ఓటమిని మూటగట్టుకుని భారంగా.... India,World Cup,WorldCup2015,Ms doni, india vs australia , India's exit ,Cricket , Icc World Cup 2015

ముచ్చటగా మూడవసారి...!

Regina
రొటీన్ లవ్‌స్టోరీ, రారా కృష్ణయ్య చిత్రాల్లో సందీప్ కిషన్, రెజీనా జంటగా నటించిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాల తరువాతఈ జంట ముచ్చటగా మూడవసారి కలిసి నటించబోతున్నారు. సందీప్ కిషన్ కథానాయకుడిగా.....Sundeep Kishan, Regina,ke gnanavel raja,lokesh,Short Films

బహిరంగ ముద్దులు జాన్తానై , గోవాలో ఓ గ్రామం హెచ్చరిక

No Kisses In Goa
-పర్యాటకులకు గోవాలో ఓ గ్రామం హెచ్చరిక
 గోవా.. ఆ పేరు వినగానే పర్యాటకులకు ఎక్కడలేని సంతోషం! జల్సా చేయాలన్నా.. వాతావరణాన్ని ఆస్వాధించాలన్నా ఆ ప్రాంతానికే చలో అంటారు! పర్యటన పేరిట కొందరు గోవాలోని ఊళ్ల మధ్యలోకి చొచ్చుకువచ్చి.. చెవులకు చిల్లులు పడేలా మ్యూజిక్ పెట్టుకొని ఫుల్లుగా తాగడం, బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడం వంటి వికృత చేష్టలకు తెగబడుతుంటారు. ఇలాంటి చేష్టలు తమ వద్ద ఏ మాత్రం నడువవని ఓ గ్రామం తీర్మానం చేసింది. బహిరంగంగా ముద్దుపెట్టుకుంటే .... village in Goa,Warning to tourists,No Kisses,GOA

సభకు జేజేలు , ముగిసిన తెలంగాణ తొలి బడ్జెట్ సమావేశాలు



Assembly 
-ముగిసిన తెలంగాణ తొలి బడ్జెట్ సమావేశాలు
-ప్రజాసమస్యల చర్చలకే అందరి ప్రాధాన్యం
-ముందుండి నడిపించిన సీఎం కేసీఆర్
-హుందాగా సహకరించిన జానా
-చవకబారు రాజకీయాలకు స్వస్తి
-సీనియర్లు, పక్కరాష్ట్ర సభ్యుల నుంచి ప్రశంసలు
-ద్రవ్య బిల్లుకు ఆమోదం.. అసెంబ్లీ నిరవధిక వాయిదా
స్వరాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరు సర్వత్రా ప్రశంసలు అందుకొంటున్నది. గురువారం ద్రవ్యవినిమయ బిల్లు ఆమెదం పొందగా సభను స్పీకర్ మధుసూదనాచారి నిరవధికంగా వాయిదా వేశారు. దశాబ్దాలుగా అల్లరి, గందరగోళం, వాయిదాలు మాత్రమే చూసిన వారికి ఇవాళ అర్థవంతమైన చర్చలు......  KCR , Telangana , Jana Reddy , Harish Rao , Ktr , Kishan Reddy,Telangana Budget 

42 ఏండ్లు మగాడిగా.. ఓ అమ్మ , అవతారమెత్తిన ఈజిప్ట్ మహిళ

42 years old Man
 మాతృమూర్తి హృదయం ఎంత గొప్పదో, కడుపున పుట్టినవారికోసం ఎంతగా పరితపిస్తుందో ఈజిప్ట్‌కు చెందిన సిసా అబు దమోహ్ నిరూపించింది. కట్టుకున్నవాడు చనిపోతే.. మతాలు, కట్టుబాట్లను ఎదిరించి.. 42 years old Man , a mother , Unusual Mother , The government , award

Tuesday, 17 March 2015

ఇప్పుడు పిలుచుకోండిక

Virat Kohli And Anushka Sharma
వరుస విజయాలతో క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన టీమ్ ఇండియా ఆటగాళ్లకు ఇది కానుక లాంటిదే. ప్రపంచకప్ పర్యటనకు భార్యలను, గాళ్‌ఫ్రెండ్స్‌ను తీసుకెళ్లకూడదని ఆటగాళ్లకు జారీ చేసిన ఆదేశాన్ని బీసీసీఐ....Team India , The Wife's , girlfriends called , World Cup 2015 , kohli,Anushka Sharma,Cricket

యువీని ఎందుకు తీసుకోలేదంటే..

Ms Dhoni
మెల్‌బోర్న్: గత వరల్డ్‌కప్‌లో పదిహేను వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన యువరాజ్ సింగ్‌ను ఈ వరల్డ్‌కప్ కోసం జట్టులోకి తీసుకోకపోవడం అప్పట్లో.....New field ,restrictions, affected, Yuvi bowling , MS Dhoni,Yuvraj Sing

సినిమాలే ప్రపంచం!

Sruthi Hassan
కమల్‌హాసన్ తనయగా చిత్ర పరిశ్రమలో అరంగేట్రం చేసింది చెన్నై సొగసరి శృతిహాసన్. గ్లామర్, అభినయప్రధాన పాత్రలతో అనతికాలంలోనే తనకంటూ సొంత ఇమేజ్‌ను ఏర్పరచుకుంది. నటిగా కొనసాగుతూనే గాయకురాలిగా..Shruti hassan , Movies,Singer,Actress

సన్నాఫ్ సత్యమూర్తి గీతావిష్కరణ

S/o Satyamurthy
అల్లు రామలింగయ్య కుటుంబంతో నాకెంతో అనుబంధముంది. అందుకే ఈ ఆడియో వేడుకకు అతిథిగా వచ్చాను. నా చేతుల మీదుగా ప్రారంభమైన గీతా ఆర్ట్స్‌కు దర్శకుడిగా నేను రెండు విజయాల్ని అందించాను. హీరోగా అల్లు అర్జున్ ఎవరూ ఊహించని స్థాయికి ఎదిగాడు. గంగోత్రి చిత్రంలో సాఫ్ట్‌గా ఉన్న అతను దేశముదురు సినిమాతో హీరోగా తన సత్తాను చూపించాడు. అత్తారింటికి దారేది....Allu Arjun , Samantha , Nithyamenon , Trivikram Srinivas , D. V. V. Danayya,S/o Satyamurthy,

మాఫియా డాన్ కథ

Katrina Kaif
మమ్ముట్టి, కత్రినాకైఫ్ జంటగా నటించిన మలయాళ చిత్రం బలరామ్ వర్సెస్ తారాదాస్. ఐ.వి. శశి దర్శకుడు. ఈ చిత్రాన్ని ది డాన్ పేరుతో జె.వి. ప్రొడక్షన్స్ పతాకంపై ఎమ్. వెంకట్రావు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాల్ని తెలియజేస్తూ యదార్థ సంఘటనల స్ఫూర్తితో దర్శకుడు శశి చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. ఓ మాఫియా డాన్ జీవితంలో.....Katrina Kaif , Mammootty , Balram Vs Tharadas , Malayalam Movie,mafiya don

ఐటెమ్‌సాంగ్స్‌కు రెడీ!

Kajal  Agarwal
తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నాయికగా భాసిల్లిన భామ కాజల్ అగర్వాల్. గత కొంతకాలంగా ఈ సుందరికి తెలుగులో చెప్పుకోదగ్గ అవకాశాలు లేవు. ఇటీవల విడుదలైన టెంపర్‌లో గ్లామర్‌గా కనిపించినా...Kajal Agarwal , Item songs , Vikram,Cinema News

Friday, 13 March 2015

స్పెషల్ 26 రీమేక్‌లో...

Trisha
ఇటీవలే తమిళ నిర్మాత వరుణ్‌మణియన్‌తో త్రిష నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఓవైపు పెళ్లి ప్రయత్నాల్లో వున్న ఈ సుందరి మరోవైపు భారీ సినిమాలపై దృష్టిపెడుతోంది. తాజా సమాచారం ప్రకారం ఆమె తెలుగులో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ను సొంతం చేసుకున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే...Trisha ,ravi teja,trisha  new movie,Special 26

నిఖిషా ఐటెంసాంగ్?

Nikisha Patel
పులి చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయమైంది నిఖిషాపటేల్. అనంతరం ఓం త్రిడి చిత్రంలో కథానాయికగా నటించింది. అయితే తెలుగులో ఆశించిన విజయాల్ని సొంతం చేసుకోలేకపోయిన ఈ సుందరి ఆ తర్వాత కన్నడ చిత్రసీమకు తరలివెళ్లింది. అక్కడ అభినయప్రధాన పాత్రల ద్వారా చక్కటి గుర్తింపును దక్కించుకుంది. తాజా సమాచారం ప్రకారం.....Nikhisha ,Nikhisha in item song, Puli movie, Pawan Kalyan , Gabbar Sing-2 ,Item Song