Tuesday, 14 April 2015

దేశం గర్వించదగ్గ మేధావి అంబేద్కర్: సీఎం కేసీఆర్

Ambedkar 
 రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారతదేశం గర్వించదగిన ప్రపంచస్థాయి మేధావి అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఆయన దేశానికి చేసిన సేవలను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. సమాజంలోని అంతరాలను తొలగించి, ఆర్థిక అసమానతలను రూపుమాపే మార్గాన్ని అంబేద్కర్....The country proud ,intellectual Ambedkar, CM KCR , Today, under the control , the state government ,Ambedkar Birthday

No comments:

Post a Comment