Monday, 13 April 2015

టీఆర్‌ఎస్ అధ్యక్ష పదవికి 20న నామినేషన్లు.. పోటీ ఉంటే 24న ఎన్నిక

nayini


-పోటీ ఉంటే 24న ఎన్నిక
-షెడ్యూల్ ప్రకటించిన పార్టీ ఎన్నికల అధికారి నాయిని

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్ష పదవికి ఎన్నికల షెడ్యూలు ప్రకటించారు. సంస్థాగత నిర్మాణంలో గంగా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహిస్తున్నట్టు పార్టీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. ఆదివారం తెలంగాణభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఎన్నికల షెడ్యూలు వివరాలను వెల్లడించారు.
ఇదీ షెడ్యూల్: ఈనెల 20వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు తెలంగాణభవన్ ఎన్నికల కార్యాలయంలో నామినేషన్ ...Kcr , Nayini Narsimha Reddy , Telangana Bavan , Asaduddin Owaisi

No comments:

Post a Comment