నల్లగొండ జిల్లా జానకీపురం వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు దుండగులు మృతి
చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌ను ప్రత్యక్షంగా సమ్మయ్య అనే వ్యకి చూశాడు.
ప్రత్యక్ష సాక్షి సమ్మయ్య కథనం ప్రకారం.. ఉదయం 8 గంటల సమయంలో తాను పొలం
పనులు చేసుకుంటున్నాను. అంతలోనే ఇద్దరు పోలీసులు బైక్‌పై వచ్చారు. బైక్‌పై
వచ్చిన పోలీసులు రమేష్ సార్, అనిల్ సార్. వీరిద్దరూ తనకు ముందే తెలుసు.
నేను అప్పుడప్పుడు స్టేషన్‌కు...
Janakipuram encounter,
nalgonda,
telangana,
sammaiah
No comments:
Post a Comment