![]() |
Ok Bangaram |
మమ్ముట్టి
తనయుడు దుల్కర్ సల్మాన్,నిత్యామీనన్ జంటగా నటిస్తున్న తమిళ చిత్రం ఓకే
కన్మణి. మణిరత్నం రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని ఓకే బంగారం పేరుతో మద్రాస్
టాకీస్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా తెలుగు
ప్రేక్షకులకు అందిస్తున్నాయి. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్ర
గీతాలు శనివారం రాత్రి హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. థియేట్రికల్ ట్రైలర్‌ను
సిరివెన్నెల సీతారామశాస్త్రి విడుదల.... Mammootty , Nithya Menon , OK Bangaram Movie , Nani , AR Rahamon
No comments:
Post a Comment