Saturday, 4 April 2015

సూర్యాపేట కాల్పుల దుండగులు హతం

Nalgonda Police Encounter
సూర్యాపేట కాల్పుల మిస్టరీ వీడింది. బుధవారం అర్ధరాత్రి ఇద్దరు పోలీసులను పొట్టన పెట్టుకున్న దుండగులను ఇవాళ పోలీసులు మట్టుపెట్టారు. హోరాహోరీగా సాగిన ఎన్‌కౌంటర్‌లో యూపీకి చెందిన అస్లాం, అయూబ్ ప్రాణాలొదిలారు. ఈ ఎన్‌కౌంటర్‌లో కట్టంగూర్ పీఎస్ కానిస్టేబుల్ నాగరాజు మృతి చెందాడు. సూర్యాపేట కాల్పులు జరిగి మూడు రోజులు కావోస్తుంది. గత మూడు రోజుల నుంచి ప్రత్యేక పోలీసు బృందాలు ఆ ఇద్దరి దుండగుల కోసం వేట మొదలుపెట్టాయి. ఎట్టకేలకు పోలీసుల వేటలో ఆ ఇద్దరు...... Encounter, Police, Aslam, Ayub, nalgonda

No comments:

Post a Comment