Thursday, 2 April 2015

మోగింది పెళ్లి బాజా , ప్రియాంక చౌదరితో రైనా వివాహం

Suresh Raina
 క్రికెటర్ సురేశ్ రైనా పెళ్లి పనులు మొదలైపోయాయ్. అతని పెళ్లి రేపే. చిన్ననాటి స్నేహితురాలు ప్రియాంక చౌదరితో రైనా వివాహ మహోత్సవానికి అంతా సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పెళ్లికి ముందు జరిగే కార్యక్రమాల్లో భాగంగా బుధవారం ఇక్కడ సందడి వాతావరణం నెలకొంది. కుర్తా పైజామా... Suresh Raina,Suresh Raina wedding ,raina

No comments:

Post a Comment