మళ్లీ ఏకమైన జనతా , ములాయం నేతృత్వంలో కలిసి పోయిన ఆరు పార్టీలు
ఒకప్పుడు ఒకే పార్టీగా ఉండి, ఆ
తర్వాత ఆరుగా విడిపోయిన పార్టీలు దాదాపు రెండు దశాబ్దాల తరువాత మళ్లీ
ఒక్కటయ్యాయి. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయంసింగ్ యాదవ్ నాయకత్వంలో ఆ
పార్టీలు జాతీయపార్టీగా ఏర్పడ్డాయి. అయితే ఈ కొత్త పార్టీకి ఇంకా పేరు
పెట్టలేదు. సమాజ్‌వాదీతోపాటు నితీశ్‌కుమార్‌కు చెందిన జనతాదళ్ (యూ),
లాలూప్రసాద్ పార్టీ రాష్ట్రీయ జనతాదళ్, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ
నేతృత్వంలోని జనతాళ్ (ఎస్), ఇండియన్ నేషనల్ లోక్‌దళ్, కమల్ మొరార్కా
నాయకత్వంలోని సమాజ్‌వాదీ జనతాపార్టీలు విలీనమవుతున్నట్లు ప్రకటించాయి.
ములాయంసింగ్ యాదవ్ నివాసంలో బుధవారం జరిగిన పార్టీల నేతల... Mulayam to lead Janata Parivar , Incorporated in the six parties, led by Mulayam
No comments:
Post a Comment