తెలంగాణలో నమస్తే తెలంగాణ పత్రిక ఒక్కటే గత మూడు సంవత్సరాలుగా వరుసగా
గణనీయమైన సంఖ్యలో పాఠకుల సంఖ్యను పెంచుకున్నట్టు ఇండియన్ రీడర్‌షిప్
సర్వే(ఐఆర్‌ఎస్) తాజా నివేదిక వెల్లడించింది. ప్రతిష్ఠాత్మక
ఎంఆర్‌యూసీఏసీ-నీల్సన్‌లు 2014 సంవత్సరానికి నిర్వహించిన సర్వే ఫలితాలు
తెలంగాణ పాఠకుల్లో వస్తున్న మార్పునకు అద్దం పట్టాయి. గత మూడేండ్లలో ప్రధాన
పత్రికలన్నీ అసాధారణస్థాయిలో......Namaste Telangana ,significantly grown, the number of readers,IRS revealed , the latest report,Namaste Telangana
No comments:
Post a Comment