Thursday, 16 April 2015

ఐదు జిల్లాల్లో ఏకగ్రీవం , నేడు మిగిలిన జిల్లాల్లో కార్యవర్గ ఎన్నికలు


- ఉద్యమ చైతన్యంతో ్ర పశాంతంగా ప్రక్రియ
- నేడు మిగిలిన జిల్లాల్లో కార్యవర్గ ఎన్నికలు

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) సంస్థాగత నిర్మాణంలో భాగంగా రెండ్రోజులపాటు జరుగనున్న జిల్లా కార్యవర్గ ఎన్నికల్లో తొలి రోజు ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి. ఐదు జిల్లాలకు ఆరు కమిటీలను ఏకగ్రీవంగా ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడా నిరసనలుగానీ, అలకలుగానీ కనిపించలేదు. ఈ ఎన్నికల్లో పార్టీలో చెక్కు చెదరని ఐక్యత ప్రస్ఫుటమైంది. రాష్ట్రంలోని ఆదిలాబాద్ తూర్పు, పశ్చిమ, నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో....

No comments:

Post a Comment