Thursday, 16 April 2015

మరో ఇరవై ఏండ్లు గులాబీ పాలనే , మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి

Minister Pocharam Srinivas Reddy
-ఇవ్వని హామీలు నెరవేర్చడంలోనూ ముందున్నాం: మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
ఆరాష్ట్రంలో మరో 20 ఏండ్లపాటు టీఆర్‌ఎస్ పాలనే కొనసాగుతుందని వ్యవసాయశాఖమంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఆదిలాబాద్‌లోని షాదీఖానాలో పశ్చిమ, తూర్పు జిల్లా ల టీఆర్‌ఎస్ కార్యవర్గ ఎన్నికలకు పరిశీలకులుగా ఆయన హాజరై మాట్లాడారు. టీడీపీ, కాంగ్రెస్ నాయకులకు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఏం మాట్లాడాలో పాలుపోవడం లేదని ఎద్దేవాచేశారు. ప్రభుత్వం ఎన్నికల్లో...trs membership,Minister Pocharam Srinivas Reddy,TRS,Telangana News

No comments:

Post a Comment