Sunday, 5 April 2015

విప్లవాత్మక చిత్రం చేయాలని వుంది!

Gopichand
లౌక్యంతో కామెడీ కూడా చేయగలనని నిరూపించాను. ఈ సినిమాతో కుటుంబ ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాను. ఇక యూత్‌ని ఆకర్షించాలన్న ఆలోచనలో భాగంగానే ైస్టెలిష్ లుక్‌తో జిల్ సినిమా చేశాను. నేను ఏదైతే నమ్మానో అది హండ్రెడ్ పర్సెంట్ వర్కవుట్ అయ్యిందని భావిస్తున్నాను.... GopiChand ,Prabas , Radha Krishna Kumar

No comments:

Post a Comment