Saturday, 4 April 2015

అబ్బాయిలు భయపడేవారు!

kritisanon
'1' చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయమైంది ఢిల్లీ సొగసరి కృతిసనన్. ప్రస్తుతం ఆమె నాగచైతన్య సరసన దోచేయ్ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. సుధీర్‌వర్మ దర్శకుడు. ఈ చిత్రంలో తన పాత్ర టామ్‌బాయ్ (మగరాయుడి) తరహాలో సాగుతుందని, తన వ్యక్తిత్వాన్ని కొంతమేర ప్రతిబింబించే ఈ తరహా పాత్రను చేయడం ఆనందంగా వుందని చెబుతోంది కృతిసనన్. ఆమె మాట్లాడుతూ దోచేయ్ చిత్రంలో.... kritisanon , nagachitanya, dochei movie

No comments:

Post a Comment