యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)నుంచి అన్ని అనుమతులు రావడంతో
జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం (పీజేటీఎస్ ఏయూ) సాధికారత
సాధించుకుంది. ఉమ్మడి రాష్ట్రంలోనున్న ఆచార్య ఎన్జీరంగా యూనివర్సిటీ
విభజనలో ప్రస్తుతం అవశేష ఆంధ్రప్రదేశ్‌కు పరిమితం కాగా.. రాష్ర్టానికి
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. యూనివర్సిటీనుంచి
అవార్డులు, డిగ్రీలు ఇచ్చేందుకుగాను యూజీసీకి దరఖాస్తు చేసుకోగా....
JaiShankar,
JaiShankar University,
praveenrao
No comments:
Post a Comment