పోలీసులపైనే నిఘా..దొంగలు తెలివి మీరారు
దొంగలు తెలివి మీరారు...పోలీసులపైనే నిఘాను పెడుతున్నారు...వారు తిరిగే గల్లీ గస్తీని నిశితంగా పరిశీలిస్తున్నారు...అనువైన సమయం చూసుకొని తమ టార్గెట్లు పూర్తి చేసుకుంటున్నారు. పెట్రోలింగ్‌కు ధీటుగా తాళాలు ఉన్న ఇళ్లను కొల్లగొడుతున్నారనే అనుమానాలు సైబరాబాద్ పోలీసులను కంగారుపెట్టిస్తున్నాయి. నిరంతరం పోలీసులు గస్తీని నిర్వహిస్తున్నప్పటికీ దొంగలు మాత్రం వారు లేని సమయంలో .....thieves new technics, Hyderabad police, crime news, Telugu News, Telangana News
No comments:
Post a Comment