Friday, 10 April 2015

సత్యం రామలింగరాజుకు ఏడేళ్ల జైలు శిక్ష

Sathyam Ramalinga Raju
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సత్యం కుంభకోణం కేసులో నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు తుది తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితుడు రామలింగరాజు, రామరాజులకు 7 సంవత్సరాల శిక్ష, రూ. 5 కోట్ల జరిమానా విధించింది. సుదీర్ఘ వాదానల అనంతరం రాజుతో పాటు మరో 10 మంది నిందితులు ఆర్థిక నేరానికి పాల్పడింది వాస్తవమేనని సీబీఐ దర్యాప్తులో తేలినందున కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులైన మరో ఎనిమిది మంది వడ్లమాని శ్రీనివాస్..... 7 Years Sentence, Sathyam Ramalinga Raju, CBI Court, Sathyam Scam,

No comments:

Post a Comment