Sunday, 5 April 2015

ఆంధ్రజ్యోతా.. ఆంధ్రా జ్యోతా?

Vemuri
చేసేది దొంగతనం.. దానికి న్యాయం.. అన్యా యం అంటూ గగ్గోలు. రాజ్యాంగం, నిబంధనలు అంటూ ధర్మపన్నాలు. ఆ చట్టం ఇది చెప్పింది. ఈ చట్టం అది చెప్పింది అంటూ లాజిక్కులు. పక్కింటోడి మీద పడి తేరగా మేసే చాన్సు పోతున్నదని పెడబొబ్బలు. ఈ ఘనకార్యానికి చేతులు కలపని వారి మీద నీలాపనిందలు. అక్షరాస్ర్తాలతో బెదిరింపులు. తమను తాము బాగుచేసుకునే తెలివిలేదు. ఇంకోడు బాగుపడితే చూసే సంస్కారం లేదు. తెలంగాణ నడిబొడ్డున కూర్చు న్న ఓ సీమాంధ్ర దుష్టశక్తి.... Radhakrishna , Narasimhan , Modi , Telangana , Andrajyothi 

No comments:

Post a Comment